*మైనారిటీ కళాశాల లో యాంటీ డ్రగ్స్ అవేర్నెస్ కార్యక్రమం నిర్వహించిన యాలాల ఎస్సై విఠల్ రెడ్డి*
*యాలాల…* వికారాబాద్ జిల్లా యాలాల మండలం రాజీవ్ కాలనీ ఇందిరమ్మ కాలనీ లో గల మైనారిటీ కాలేజ్ లో సోమవారం యాంటీ డ్రగ్స్ కార్యక్రమం యాలాల ఎస్సై నిర్వహించాడు. ఈ సందర్బంగా యాలాల ఎస్సై మాట్లాడుతూ రెండు కిలోమీటర్ల నడక మరియు మానవహారం చేసి డ్రగ్స్ తీసికోవడం వల్ల కలిగే నష్టాలు మరియు డ్రగ్స్ వల్ల జరిగే పరిణామాలు కాలనీ వాసులకు మరియు విద్యార్థులకు వివరించారు.
మైనారిటీ కళాశాల లో యాంటీ డ్రగ్స్ అవేర్నెస్ కార్యక్రమం నిర్వహించిన యాలాల ఎస్సై విఠల్ రెడ్డి*
*మైనారిటీ కళాశాల లో యాంటీ డ్రగ్స్ అవేర్నెస్ కార్యక్రమం నిర్వహించిన యాలాల ఎస్సై విఠల్ రెడ్డి**యాలాల...* వికారాబాద్ జిల్లా యాలాల మండలం రాజీవ్ కాలనీ ఇందిరమ్మ కాలనీ లో గల మైనారిటీ కాలేజ్ లో సోమవారం యాంటీ డ్రగ్స్ కార్యక్రమం యాలాల ఎస్సై నిర్వహించాడు. ఈ సందర్బంగా యాలాల ఎస్సై మాట్లాడుతూ రెండు కిలోమీటర్ల నడక మరియు మానవహారం చేసి డ్రగ్స్ తీసికోవడం వల్ల కలిగే నష్టాలు మరియు డ్రగ్స్ వల్ల జరిగే పరిణామాలు కాలనీ వాసులకు మరియు విద్యార్థులకు వివరించారు.
