“వైద్యో నారాయణో హరిః” – ప్రాణాలను కాపాడే దేవుళ్లకు ఘన సన్మానం వైద్యులను సత్కరించిన బుయ్యని దంపతులు

“వైద్యో నారాయణో హరిః” – ప్రాణాలను కాపాడే దేవుళ్లకు ఘన సన్మానం

వైద్యులను సత్కరించిన బుయ్యని దంపతులు

ప్రజల ఆరోగ్యమే వైద్యుల ధ్యేయం”

– బుయ్యని శ్రీనివాస్ రెడ్డి

ప్రపంచ డాక్టర్స్ డే సందర్భంగా తాండూర్ నియోజకవర్గానికి చెందిన వైద్యులను RBOL CEO, బుయ్యని శ్రీనివాస్ రెడ్డి మరియు బుయ్యని సరళా రెడ్డి వైద్యులను ఘనంగా సన్మానించారు. బుధవారం తాండూర్ నియోజకవర్గంలో ఉన్న వైద్యుల సేవలను గుర్తిస్తూ వారికి శాలువాలు కప్పి, జ్ఞాపికలను అందజేసి ప్రత్యేక గౌరవం కల్పించారు.ఈ సందర్భంగా బుయ్యని దంపతులు మాట్లాడుతూ..“వైద్యో నారాయణో హరిః” అనే నానుడికి తగ్గట్టుగానే వైద్యులు ప్రజల ప్రాణాలను కాపాడుతూ సమాజానికి ఆరోగ్యాన్ని ప్రసాదించే దైవస్వరూపులు అని కొనియాడారు. అనారోగ్య సమయంలో ఆశాకిరణంగా నిలిచి, రోగులకు నూతన జీవితం అందించే వైద్యుల సేవలు అపూర్వమని పేర్కొన్నారు.వైద్యులు తమ వ్యక్తిగత జీవితాన్ని పక్కనబెట్టి ప్రజల ఆరోగ్య రక్షణ కోసం నిరంతరం శ్రమిస్తున్నారని, కరోనా వంటి క్లిష్ట పరిస్థితుల్లో వారి సేవలు మరువలేనివని తెలిపారు.ప్రాణాలను కాపాడే చేతులే నిజమైన దేవుళ్లు.. వైద్యుల సేవలకు సమాజం ఎల్లప్పుడూ రుణపడి ఉంటుంది.ఈ కార్యక్రమంలో డాక్టర్లు డాక్టర్ జయప్రసాద్, డా. దరిమిది రవిశంకర్, డాక్టర్ శరత్ చంద్ర, డాక్టర్ అనిల్ కుమార్, డాక్టర్ ఆనంద్ గోపాల్ రెడ్డి, డాక్టర్ విజయకుమార్ గౌడ్, డాక్టర్ శ్రీకాంత్ మరియు తదితర డాక్టర్లు ఉన్నారు

🗓 01 Jul 2026 | 08:04 PM ✍ Narender Patel journalist https://varahispeednews.in
Share this article: Facebook X Telegram
Scroll to Top