తాండూరు మున్సిపల్ నూతన కమిషనర్ గా మధుసూదన్ రెడ్డి బాధ్యతల స్వీకరణ.
స్వాగతం పలికిన మున్సిపల్ సిబ్బంది.
తాండూర్ నూతన మున్సిపల్ కమిషనర్ గా పి.మధుసూదన్ రెడ్డి బాధ్యతలను స్వీకరించారు. గురువారం తాండూరు మున్సిపల్ కార్యాలయంలో కమిషనర్ యాదగిరి సమక్షంలో నూతనంగా నియమించబడిన కమిషనర్ ఈ మధుసూదన్ రెడ్డి బాధ్యతలను స్వీకరించారు. ఈ మేరకు మున్సిపల్ సిబ్బంది అధికారులు అందరూ ఆయనకు స్వాగతం పలికారు.

ఈ సందర్భంగా కమిషనర్ పి.మధుసూదన్ రెడ్డి మాట్లాడుతూ..మున్సిపల్ ఎన్నికలలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలతో తాండూర్ మున్సిపల్ కమిషనర్ గా రావడం జరిగిందని అన్నారు. మున్సిపల్ అధికారులు సిబ్బందితో కలిసి ఎన్నికల తో పాటు తాండూర్ పట్టణ అభివృద్ధికి అన్ని విధాలుగా అభివృద్ధికి కృషిచేసి, ఎన్నికలను కూడా విజయవంతంగా నిర్వహిస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో బదిలీపై వెళ్తున్న కమిషనర్ యాదగిరి, మేనేజర్ నరేందర్ రెడ్డి, డీఈ మణిపాల్,ఏఈ ఖాజా,ఇంచార్జ్ శానిటేషన్ అధికారులు వెంకటయ్య, ఉమేష్ పటేల్, సిబ్బంది తదితరులు ఉన్నారు