కాలనీలో నీటి సమస్యను తీర్చిన మార్కెట్ కమిటీ చైర్మన్ బాల్ రెడ్డి

తాండూరు మున్సిపల్ పరిధిలోని 12వ వార్డు సాయిపూర్ లో గత కొన్ని నెలలుగా సరియైన నీటి సరఫరా లేక ప్రజలు చాలా ఇబ్బంది పడేవారు. కాలనీవాసులు తమ నీటి అవసరాల సమస్యను తీర్చాలని తాండూరు మార్కెట్ కమిటీ చైర్మన్ బాల్ రెడ్డి కి విజ్ఞప్తి చేశారు. దీంతో స్పందించిన బాల్ రెడ్డి నీటి సమస్య పరిష్కారం కోసం నూతన బోర్ వేయించారు. ఈ క్రమంలో నేడు కాలనీవాసులతో కలిసి మాజీ కౌన్సిలర్ నీరజ బాల్ రెడ్డి బోర్ వెల్ పనులను ప్రారంభం చేశారు. దీంతో ఆ కాలనీవాసులు సంతోషం వ్యక్తం చేశారు.

🗓 22 Jan 2026 | 04:29 PM ✍ Narender Patel journalist https://varahispeednews.in
Share this article: Facebook X Telegram
Scroll to Top