విద్యార్థి దశ నుంచి భక్తి భావం పెంపొందించాలి
– విద్యావేత్త పర్యాద రామకృష్ణ

తాండూర్ పట్టణంలోని శ్రీ సంస్కార్ విద్యప్రీట్ ప్రైవేట్ పాఠశాలలో గురువారంఅయోధ్య రామ్ మందిరం నిర్మించి మూడేళ్లు పూర్తయిన సందర్భంగా
ఘనంగా రామ్ మందిరం నిర్మాణం ఆవశక్యతపై ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తాండూరు విద్యావేత్త, మోటివేషనల్ వక్త పర్యాద రామకృష్ణ హాజరయ్యారు.

అనంతరం చిన్నారులను ఉద్దేశించి ప్రసంగిస్తూ… విద్యార్థి దశలోనే భక్తి భావం, క్రమశిక్షణ, నైతిక విలువలు పెంపొందించడంలో తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల పాత్ర క్రియాశీలకం అన్నారు.ఐదు వందల ఏండ్ల తరువాత రామ్ మందిరం నిర్మించుకోవడం యావత్ ప్రపంచమే గర్వించదగ్గ విషయం అని పేర్కొనారు. శ్రీరాముని జీవిత చరిత్ర, ఆయన బోధించిన ధర్మం, కర్తవ్యా, రామాయణం పై విద్యార్థులకు అవగాహన కల్పించడంసంతోషదయకమనిఅన్నారు.అందేవిధంగా శ్రీరాముని వేషధారణ, భక్తి గీతాలు, నాటికలు, విద్యార్థులే స్వయంగా శ్లోకాల పఠనంతో పాఠశాలలో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ టి. విజయ్ నిర్మల, వైస్ ప్రిన్సిపల్ కె. సరిత, డైరెక్టర్స్ స్వాతి, పవన్ కుమార్, టీచర్స్ తదితరులు పాల్గొన్నారు.
విద్యార్థి దశ నుంచి భక్తి భావం పెంపొందించాలి
విద్యార్థి దశ నుంచి భక్తి భావం పెంపొందించాలి
- విద్యావేత్త పర్యాద రామకృష్ణ
తాండూర్ పట్టణంలోని శ్రీ సంస్కార్ విద్యప్రీట్ ప్రైవేట్ పాఠశాలలో గురువారంఅయోధ్య రామ్ మందిరం నిర్మించి మూడేళ్లు పూర్తయిన సందర్భంగా
ఘనంగా రామ్ మందిరం నిర్మాణం ఆవశక్యతపై ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తాండూరు విద్యావేత్త, మోటివేషనల్ వక్త పర్యాద రామకృష్ణ హాజరయ్యారు.
అనంతరం చిన్నారులను ఉద్దేశించి ప్రసంగిస్తూ... విద్యార్థి దశలోనే భక్తి భావం, క్రమశిక్షణ, నైతిక విలువలు పెంపొందించడంలో తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల పాత్ర క్రియాశీలకం అన్నారు.ఐదు వందల ఏండ్ల తరువాత రామ్ మందిరం నిర్మించుకోవడం యావత్ ప్రపంచమే గర్వించదగ్గ విషయం అని పేర్కొనారు. శ్రీరాముని జీవిత చరిత్ర, ఆయన బోధించిన ధర్మం, కర్తవ్యా, రామాయణం పై విద్యార్థులకు అవగాహన కల్పించడంసంతోషదయకమనిఅన్నారు.అందేవిధంగా శ్రీరాముని వేషధారణ, భక్తి గీతాలు, నాటికలు, విద్యార్థులే స్వయంగా శ్లోకాల పఠనంతో పాఠశాలలో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ టి. విజయ్ నిర్మల, వైస్ ప్రిన్సిపల్ కె. సరిత, డైరెక్టర్స్ స్వాతి, పవన్ కుమార్, టీచర్స్ తదితరులు పాల్గొన్నారు.