13వ వార్డు నుండి పోటీకి సిద్ధం :

13వ వార్డు నుండి పోటీకి సిద్ధం :

అంగోత్ శ్రీనివాస్ నాయక్ వెల్లడి

తాండూరు పట్టణంలోని 13వ వార్డు ఎస్టి రిజర్వ్ కేటగిరి నుండి కాంగ్రెస్ అధిష్టానం అవకాశం ఇస్తే పోటీ సిద్ధమని ఆ పార్టీ స్థానిక నాయకుడు అంగోత్ శ్రీనివాస్ నాయక్ ప్రకటించారు. స్థానికంగా కాలనీవాసులకు అందుబాటులో ఉండి వారి ప్రజా సమస్యలు పరిష్కరించేందుకు కృషిచేసే తనకు 13వ వార్డు టికెట్ కేటాయించాలని గౌరవ శాసనసభ్యులు మనోహర్ రెడ్డి, ఆర్బిఓఎల్ చైర్మన్ శ్రీనివాస రెడ్డికి కోరడం జరిగిందని తెలిపారు. ఇదిలా ఉండగా 13వ వార్డులో టికెట్ ఆశిస్తున్న వారిపై స్థానికంగా సర్వే చేసి వాటి ఫలితాల ఆధారంగా టికెట్ కేటాయించడం జరుగుతుందని కాంగ్రెస్ అధిష్టానం పేర్కొన్నట్లు శ్రీనివాస్ నాయక్ తెలిపారు.యువకుడి నైన నాకు టికెట్ కేటాయిస్తే 13వ వార్డులో కాంగ్రెస్ జెండా ఎగర వేస్తానని శ్రీనివాస్ నాయక్ ధీమా వ్యక్తం చేశారు

🗓 22 Jan 2026 | 07:29 PM ✍ Narender Patel journalist https://varahispeednews.in
Share this article: Facebook X Telegram
Scroll to Top