ఓటు మీ ఆయుధం
ప్రలోభాలకు లొంగకుండా ఓటు ను వినియోగించుకోవాలి
యాలాల తహసీల్దార్ వెంకట స్వామీ

యాలాల జనవరి 25…. ఆదివారం జాతీయ ఓటర్ల దినోత్సవ సందర్బంగా యాలాల మండల కేంద్రం లోని తహసీల్దార్ కార్యాలయం లో కార్యాలయం సిబ్బంది చేత యాలాల తహసీల్దార్ వెంకట స్వామీ ప్రతిజ్ఞ చేయించాడు. ఈ సందర్బంగా తహసీల్దార్ వెంకట స్వామీ మాట్లాడుతూ ధర్మాన్ని కాపాడే ఏ ఒక్క అవకాశం మనం వాడాలుకోకూడదని, ఓటు హక్కు కూడా అలాంటిదేనని,ఓటు ఒక ఆయుధం అని, ఓటు మీ తల రాతను మారుస్తుందని, మీ ఓటు అవినీతి పై వేటు, అభివృద్ధి కి అవకాశం కల్పిస్తుందని, అలాగే మీ చూపుడు వేలుతో మీ తల రాతను మార్చుకోవచ్చని, నీ ఓటు నీ ఆయుధం అని, ప్రజాస్వామ్య వ్యవస్థలో పౌరుడికి ఉన్న అత్యంత శక్తివంతమైన ఆయుధం ఓటు అని ఓటు ను అమ్ముకోకుండా ప్రలోభాలకు లొంగకుండా మీ ఓటు అనే ఆయుధం తో దేశ ప్రగతికి తోడ్పడాలని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో యాలాల తహసీల్దార్ వెంకట స్వామీ తో పాటు ఆర్. ఐ. శివ చరణ్, జూనియర్ అసిస్టెంట్ విజయ్, కార్యాలయం సిబ్బంది శ్రీనివాస్, నయీమ్,శ్రీనివాస్, తదితరులు పాల్గొన్నారు.
ఓటు మీ ఆయుధం..
ఓటు మీ ఆయుధం
ప్రలోభాలకు లొంగకుండా ఓటు ను వినియోగించుకోవాలి
యాలాల తహసీల్దార్ వెంకట స్వామీ
యాలాల జనవరి 25.... ఆదివారం జాతీయ ఓటర్ల దినోత్సవ సందర్బంగా యాలాల మండల కేంద్రం లోని తహసీల్దార్ కార్యాలయం లో కార్యాలయం సిబ్బంది చేత యాలాల తహసీల్దార్ వెంకట స్వామీ ప్రతిజ్ఞ చేయించాడు. ఈ సందర్బంగా తహసీల్దార్ వెంకట స్వామీ మాట్లాడుతూ ధర్మాన్ని కాపాడే ఏ ఒక్క అవకాశం మనం వాడాలుకోకూడదని, ఓటు హక్కు కూడా అలాంటిదేనని,ఓటు ఒక ఆయుధం అని, ఓటు మీ తల రాతను మారుస్తుందని, మీ ఓటు అవినీతి పై వేటు, అభివృద్ధి కి అవకాశం కల్పిస్తుందని, అలాగే మీ చూపుడు వేలుతో మీ తల రాతను మార్చుకోవచ్చని, నీ ఓటు నీ ఆయుధం అని, ప్రజాస్వామ్య వ్యవస్థలో పౌరుడికి ఉన్న అత్యంత శక్తివంతమైన ఆయుధం ఓటు అని ఓటు ను అమ్ముకోకుండా ప్రలోభాలకు లొంగకుండా మీ ఓటు అనే ఆయుధం తో దేశ ప్రగతికి తోడ్పడాలని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో యాలాల తహసీల్దార్ వెంకట స్వామీ తో పాటు ఆర్. ఐ. శివ చరణ్, జూనియర్ అసిస్టెంట్ విజయ్, కార్యాలయం సిబ్బంది శ్రీనివాస్, నయీమ్,శ్రీనివాస్, తదితరులు పాల్గొన్నారు.
