వైభవంగా శ్రీ రక్త మైస్తమ్మ దేవాలయ జాతర ఉత్సవాలు

తాండూరు పట్టణంలోని మర్రిచెట్టు కూడలిలో వెలిసిన శ్రీ రక్త మైసమ్మ దేవాలయ జాతర ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరిగాయి. ఆదివారం గంజ్ మర్రిచెట్టు కూడలి లో వెలసిన శ్రీ రక్త మైసమ్మ దేవాలయ జాతర ఉత్సవాలు ఉదయం నుంచి ప్రారంభమయ్యాయి. ఉదయం అమ్మవారికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు, భక్తుల నిర్వహించారు. అలాగే
జలాభిషేకం , అమ్మవారి పల్లకి సేవ, ప్రత్యేక పూజ కార్యక్రమాలు నిర్వహించారు ఈ ఉత్సవాలలో భక్తులు తమ మొక్కులను బోనాలు సమర్పించి తీర్చుకున్నారు.

బోనాలు ,పల్లకి సేవ ముందు డప్పు వాయిద్యాల మధ్య సాంప్రదాయ, నృత్యాలు చేస్తూ భక్తి పాటలతో అమ్మవారి పల్లక సేవ నిర్వహించారు. అనంతరం మహా మంగళహారతి నిర్వహించారు. భక్తులందరికీ అన్నదాన వితరణ చేశారు. ఈ జాతర ఉత్సవాలలో పట్టణానికి చెందిన పలువురు రాజకీయ నాయకులు ప్రముఖులు ప్రత్యేక పూజలు పాల్గొని అమ్మవారిని దర్శించుకున్నారు.

🗓 25 Jan 2026 | 07:35 PM ✍ Narender Patel journalist https://varahispeednews.in
Share this article: Facebook X Telegram
Scroll to Top