ప్రజా ప్రభుత్వంలో మహిళలకు పెద్ద పీట
వికారాబాద్ మున్సిపల్ పరిధి లోని 33 వ వార్డు బిటిఎస్ కాలనీ లో ఇందిరా మహిళా శక్తి స్వయం సహాయక సంఘాల ధ్వారా అక్క – చెల్లెళ్లకు తెలంగాణ ముఖ్య మంత్రి రేవంత్ రెడ్డి కానుకగా తెలంగాణ శాసన సబాపతి,వికారాబాద్ శాసనసభ్యుడు,గడ్డం ప్రసాద్ కుమార్ ఆదేశాల మేరకు బిటిఎస్ కాలనీ లో ఇందిరమ్మ చీరలు మహిళల కు పంపిణి చేసిన వికారాబాద్ పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు మాజీ మున్సిపల్ ఫ్లోర్ లీడర్ అర్ధ సుధాకర్ రెడ్డి, ఈ సందర్బంగా ప్రజా ప్రభుత్వంలో మహిళలకు పెద్దపీఠ వేస్తామని తెలంగాణ అభివృద్ధిలో మహిళలు తమ ముఖ్యపాత్ర పోషిస్తున్నారని మహిళా పక్షపాతి అయిన ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని రానున్న మున్సిపల్ ఎన్నికల్లో దీవించవలసిందిగా విజ్ఞప్తి చేశారు.ఈ కార్యక్రమం లో మెప్మా సభ్యులు, మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు.
ప్రజా ప్రభుత్వంలో మహిళలకు పెద్ద పీట
ప్రజా ప్రభుత్వంలో మహిళలకు పెద్ద పీట
వికారాబాద్ మున్సిపల్ పరిధి లోని 33 వ వార్డు బిటిఎస్ కాలనీ లో ఇందిరా మహిళా శక్తి స్వయం సహాయక సంఘాల ధ్వారా అక్క - చెల్లెళ్లకు తెలంగాణ ముఖ్య మంత్రి రేవంత్ రెడ్డి కానుకగా తెలంగాణ శాసన సబాపతి,వికారాబాద్ శాసనసభ్యుడు,గడ్డం ప్రసాద్ కుమార్ ఆదేశాల మేరకు బిటిఎస్ కాలనీ లో ఇందిరమ్మ చీరలు మహిళల కు పంపిణి చేసిన వికారాబాద్ పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు మాజీ మున్సిపల్ ఫ్లోర్ లీడర్ అర్ధ సుధాకర్ రెడ్డి, ఈ సందర్బంగా ప్రజా ప్రభుత్వంలో మహిళలకు పెద్దపీఠ వేస్తామని తెలంగాణ అభివృద్ధిలో మహిళలు తమ ముఖ్యపాత్ర పోషిస్తున్నారని మహిళా పక్షపాతి అయిన ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని రానున్న మున్సిపల్ ఎన్నికల్లో దీవించవలసిందిగా విజ్ఞప్తి చేశారు.ఈ కార్యక్రమం లో మెప్మా సభ్యులు, మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు.
