గణతంత్ర దినోత్సవం నాడు ఘనసేవ

దుప్పట్ల పంపిణీ, విద్యార్థులకు బహుమతులు, రక్తదానం.

మార్వాడి యువ మంచ్ తాండూరు వారి ఆధ్వర్యంలో..

తాండూరు మార్వాడి యువ మంచ్ ఆధ్వర్యంలో గణతంత్ర దినోత్సవం రోజున ఘన సేవాకార్యక్రమాలను దిగ్విజయంగా నిర్వహించారు. సోమవారం 77వ గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని మార్వాడి యువ మంచ్ తాండూర్ అధ్యక్షులు అనిల్ సార్దా ఆధ్వర్యంలో వేడుకలను నిర్వహించారు ముందుగా బాలాజీ దేవాలయంలో జాతీయ జెండాను ఆవిష్కరణ చేశారు. అనంతరం యాలాల మండలం తిమ్మాయిపల్లి గ్రామ ప్రాథమిక పాఠశాలలోనీ విద్యార్థులకు ఆటపాట పోటీలు నిర్వహించి, వారికి బహుమతులను అందజేశారు. అలాగే గ్రామంలో ఉన్న వృద్ధులకు దుప్పట్ల పంపిణీ సభ్యులచే అందజేశారు మరోవైపు తాండూర్ బ్లడ్ బ్యాంక్ వారి సహకారంతో తిమ్మాయిపల్లి గ్రామ యువకులచే రక్తదాన శిబిరాన్ని నిర్వహించి 21 యూనిట్ల రక్తంలో సేకరించి అందించారు. ఈ సందర్భంగా వారు చేసిన సేవలపై గ్రామస్తులు ఘన సేవలు అందించడం జరిగిందని ప్రశంసించారు. అనంతరం మంచ్ జాతీయ కార్యవర్గ సభ్యులు మన్మోన్ సార్దా మాట్లాడుతూ ..
ప్రజలందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు గ్రామాలలో యువకులు రక్తదానం అందించడం అభినందనీయమని అన్నారు రక్తదానం చేయడం వల్ల మరొకరి ప్రాణాలను కాపాడిన వారిని అవుతామని అన్నారు ఇందుకు సహకరించిన గ్రామస్తుల అందరికీ ధన్యవాదాలు తెలిపారు.

ఈ కార్యక్రమంలో మంచ్ అద్యక్షులు అనిల్ సార్డా. కోశాధికారి అరుణ్ సార్డా. రాష్ట్ర ఉపాధ్యక్షులు కిషన్ రాతి, ఎ ఎమ్ సి డైరెక్టర్ రాజు, గ్రామ సర్పంచ్ అమర్నాథ్ రెడ్డి. గ్రామ పెద్దలు భీమప్ప , యువకులు, టీచర్లు. మంచ్ సభ్యులు పవన్ సోనీ. నితిన్
సోమని, బ్రీజ్ మోహన్ బాబుదినేష్ పర్థాని . రమాకాంత్ పండిట్. లక్ష్మీనారాయన బూబ్. కరణ్ జైన్. తదితర సభ్యులు పాల్గొన్నారు.

🗓 26 Jan 2026 | 02:05 PM ✍ Narender Patel journalist https://varahispeednews.in
Share this article: Facebook X Telegram
Scroll to Top