రిటైర్డ్ఉపాధ్యాయుల సమస్యల పరిష్కార ధర్నా మార్గం కు తపస్ మద్దతు
తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం (తపస్) పెండింగ్ బిల్లుల విడుదల, ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారం కోసం, ముఖ్యంగా రిటైర్డ్ ఉద్యోగులకు ఉపాధ్యాయులకు రావాల్సిన వివిధ రకాల బకాయిలను వెంటనే చెల్లించాలని, ఇతర సమస్యలను పరిష్కరించాలని కోరుతూ ఉపాధ్యాయ ఎమ్మెల్సీలు ఏవీఎన్ రెడ్డి , మల్కా కొమరయ్య, అదేవిధంగా పట్టభద్రుల ఎమ్మెల్సీ చిన్నమైల్ అంజిరెడ్డి ఆధ్వర్యంలో రేపుఇందిరాపార్క్ వద్ద చేపడుతున్న దీక్ష శిబిరానికి మద్దతు వికారాబాద్ జిల్లా తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం అధ్యక్షులు సంగమేశ్వర్ ప్రధాన కార్యదర్శి గాజుల బసవరాజ్ పూర్తి మద్దతు
తెలిపారు.ఈ ధర్నా కార్యక్రమంలో రిటైర్డ్ ఉద్యోగ, ఉపాధ్యాయులు పాల్గొని ధర్నాను విజయవంతం చేయగలరని వారు కోరారు.
తపస్ మద్దతు