అక్రమంగా ఇసుక తరలిస్తున్న ట్రాక్టర్ పట్టీవేత*

*అక్రమంగా ఇసుక తరలిస్తున్న ట్రాక్టర్ పట్టీవేత*

*కేసు నమోదు చేసిన యాలాల పోలీసులు*

*అనుమతులు లేకుండా ఇసుక తరలిస్తే కేసులు* *నమోదు. యాలాల ఎస్సై విఠల్ రెడ్డి*

*యాలాల*.. వికారాబాద్ జిల్లా యాలాల మండలం లో ఎటువంటి అనుమతులు లేకుండా అక్రమంగా ఇసుక తరలిస్తున్న ట్రాక్టర్ ను పట్టుకుని కేసు నమోదు చేసిన యాలాల ఎస్సై విఠల్ రెడ్డి. ఆయన తెలిపిన వివరాల ప్రకారం పోలీసులు మంగళవారం ఉదయం బాణాపూర్ గ్రామం లో గస్తీ నిర్వహిస్తుండగా ఇసుక తరలిస్తున్న ట్రాక్టర్ నెంబర్ టీ. ఎస్. 34 టీ. 2934 , ట్రాలీ నెంబర్ ఏపీ 22 ఏ. జీ. 3887 ట్రాక్టర్ ఎదురవగా ట్రాక్టర్ డ్రైవర్ ను ఇసుక తరలించడానికి అనుమతి పత్రాలు ఉన్నాయా అని అడుగగా ఎటువంటి పత్రాలు లేవని తెలిపాడు. కావున ప్రభుత్వం అనుమతులు లేకుండా అక్రమంగా ఇసుక తరలించడం వల్ల ట్రాక్టర్ ను పోలీస్ స్టేషన్ కు తరలించి ట్రాక్టర్ పై కేసు నమోదు చేయడం జరిగింది అని యాలాల ఎస్సై విఠల్ రెడ్డి తెలిపాడు. ఈ సందర్బంగా యాలాల ఎస్సై మాట్లాడుతూ ప్రభుత్వం అనుమతులు లేకుండా అక్రమంగా ఇసుక తరలిస్తే కేసులు నమోదు చేస్తామని ఎంతటి వారైనా వదిలే ప్రసక్తి లేదని ఎస్సై తెలిపారు

🗓 27 Jan 2026 | 07:14 PM ✍ Narender Patel journalist https://varahispeednews.in
Share this article: Facebook X Telegram
Scroll to Top