అభ్యర్థుల ఎంపికకై స్టాండింగ్ కమిటీ

అభ్యర్థుల ఎంపికకై స్టాండింగ్ కమిటీ
– ఆశావహుల్లో నెలకొన్న ఉత్కంఠ
– నేటి నుంచే నామినేషన్ల పర్వం

వికారాబాద్ లో త్వరలో జరగబోయే మున్సిపల్ ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ పార్టీ అధిష్టానం సూచనల మేరకు అభ్యర్థుల ఎంపిక కొరకు స్టాండింగ్ కమిటీని కాంగ్రెస్ పార్టీ నియమించింది.ఈ సందర్భంగా దానికి సంబంధించిన 17 మందితో కూడిన జాబితాను విడుదల చేయడం జరిగింది. 1. గడ్డం ప్రసాద్ కుమార్ (అసెంబ్లీ స్పీకర్).2. వి సత్యనారాయణ (మాజీ మున్సిపల్ చైర్మన్),3. కిషన్ నాయక్ (డిసిసిబి డైరెక్టర్),4. గోవర్ధన్ రెడ్డి (సీనియర్ నాయకులు),5. కే. అనంతరెడ్డి,6.కోల్కుంద సంతోష్(ఏఐసీసీ జెనరల్ సెక్రెటరీ),7. అర్థ సుధాకర్ రెడ్డి (పట్టణ అధ్యక్షుడు),8. జె.రత్నారెడ్డి(కిసాన్ సెల్),9. బి రాజశేఖర్ రెడ్డి(మండల అధ్యక్షుడు),10. పి మహిపాల్ రెడ్డి(మాజీ జడ్పీటీసీ),11. జి.నర్సింలు(మాజీ ఎంపీపీ),12.చామల రఘుపతి రెడ్డి(టీపీసీసీ సోషల్ మీడియా సెక్రెటరీ),13. చాపల శ్రీనివాస్ ముదిరాజ్(ఏఎంసీ చైర్మన్),14. జాఫర్(ఆర్టిఏ నెంబర్),15. ఎంఏ వహీద్(టీపిసిసి మైనారిటీ సెల్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి) ,16 ముక్తార్ షరీఫ్(మాజీ జెడ్పిటిసి),17, ఎండి హఫీజ్(మాజీ గ్రంథాలయ చైర్మన్) లను నియమించింది.

అభ్యర్థుల ఎంపికకై స్టాండింగ్ కమిటీ

అభ్యర్థుల ఎంపికకై స్టాండింగ్ కమిటీ
- ఆశావహుల్లో నెలకొన్న ఉత్కంఠ
- నేటి నుంచే నామినేషన్ల పర్వం

వికారాబాద్ లో త్వరలో జరగబోయే మున్సిపల్ ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ పార్టీ అధిష్టానం సూచనల మేరకు అభ్యర్థుల ఎంపిక కొరకు స్టాండింగ్ కమిటీని కాంగ్రెస్ పార్టీ నియమించింది.ఈ సందర్భంగా దానికి సంబంధించిన 17 మందితో కూడిన జాబితాను విడుదల చేయడం జరిగింది. 1. గడ్డం ప్రసాద్ కుమార్ (అసెంబ్లీ స్పీకర్).2. వి సత్యనారాయణ (మాజీ మున్సిపల్ చైర్మన్),3. కిషన్ నాయక్ (డిసిసిబి డైరెక్టర్),4. గోవర్ధన్ రెడ్డి (సీనియర్ నాయకులు),5. కే. అనంతరెడ్డి,6.కోల్కుంద సంతోష్(ఏఐసీసీ జెనరల్ సెక్రెటరీ),7. అర్థ సుధాకర్ రెడ్డి (పట్టణ అధ్యక్షుడు),8. జె.రత్నారెడ్డి(కిసాన్ సెల్),9. బి రాజశేఖర్ రెడ్డి(మండల అధ్యక్షుడు),10. పి మహిపాల్ రెడ్డి(మాజీ జడ్పీటీసీ),11. జి.నర్సింలు(మాజీ ఎంపీపీ),12.చామల రఘుపతి రెడ్డి(టీపీసీసీ సోషల్ మీడియా సెక్రెటరీ),13. చాపల శ్రీనివాస్ ముదిరాజ్(ఏఎంసీ చైర్మన్),14. జాఫర్(ఆర్టిఏ నెంబర్),15. ఎంఏ వహీద్(టీపిసిసి మైనారిటీ సెల్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి) ,16 ముక్తార్ షరీఫ్(మాజీ జెడ్పిటిసి),17, ఎండి హఫీజ్(మాజీ గ్రంథాలయ చైర్మన్) లను నియమించింది.

🗓 28 Jan 2026 | 09:08 AM ✍ Narender Patel journalist https://varahispeednews.in
Share this article: Facebook X Telegram
Scroll to Top