బాల్య వివాహాలు ,చిన్న పిల్లల పై జరిగే నేరాలను అరికట్టాలి.. వికారాబాద్ సిఐ కె. రఘుకుమార్
వికారాబాద్ జిల్లా సూపరిండెంట్ ఆఫ్ పోలీస్ స్నేహ మెహ్రా, ఐపీఎస్ ఆదేశానుసారం, వికారాబాద్ మండలంలోని అత్వెల్లి లో సర్కిల్ ఇన్స్పెక్టర్ కె. రఘుకుమార్ ఆధ్వర్యంలో జిల్లా పోలీస్ కళాబృందం అవగాహన కార్యక్రమం నిర్వహించడం జరిగింది.ఈ కార్యక్రమంలో భాగంగా షి టీమ్స్ టోల్ ఫ్రీ నెంబర్ 181,సైబర్ నేరాల పట్ల అవగాహన రోడ్డు ప్రమాదాల నివారణ, డ్రంక్ అండ్ డ్రైవ్, సెల్ఫోన్ డ్రైవింగ్,మాదక ద్రవ్యాలు గంజాయి డ్రగ్స్ సేవించి యువత పెడదారి పట్టొద్దని మహిళలు చిన్న పిల్లలపై జరుగు హత్య నేరాలు బాల్య వివాహాలు మరియు చిన్న పిల్లల పై జరిగే నేరాలపట్ల బరోసా షిటీం అవగాహన కల్పించడం జరిగింది.టోల్ ఫ్రీ నెంబర్ 1098 కాల్ మానవ అక్రమ రవాణా జరుగుతున్న నేరాల పట్ల అవగాహన కల్పించారు.పై మొదలగు అంశాలపై అత్యవసర సమయంలో డయల్ 100 కు సైబర్ నేరాలు నియంత్రణ తీసుకోవాల్సిన జాగ్రత్తలు టోల్ ఫ్రీ నెంబర్ 1930 ఉపయోగం,సామాజిక అంశముల పైన కార్యక్రమం నిర్వహించడం జరిగింది.ఈ కార్యక్రమంలో గ్రామస్తులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేశారు.
పోలీసు కళాబృందం చే అవగాహన సదస్సు