సీఎం కప్ 2025* .. *ఈ నెల 31 శనివారం న యాలాల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల లో*

*సీఎం కప్ 2025*

*ఈ నెల 31 శనివారం న యాలాల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల లో*

*యాలాల…* సీఎం కప్ 2025 యాలాల మండల స్థాయి పోటీలు 31వ తేదీన జరుగుతాయని యాలాల ఎంపీడీఓ శ్రీనిజ ఒక ప్రకటనలో తెలిపారు.
సీఎం కప్ పోటీలలో భాగంగా యాలాల మండలం లోని విద్యార్థిని విద్యార్థులకు మరియు యువతీ యువకులకు తేదీ 31-01-2026న మండల కేంద్రమైన జడ్పీహెచ్ఎస్ యాలాల పాఠశాలలో అథ్లెటిక్స్, ఖో ఖో, కబడ్డీ, వాలీబాల్, లాంటి క్రీడాంశాలలో పోటీలు నిర్వహించబడునని ఈ పోటీలకు ఇంతకుముందే ఆన్లైన్ పద్ధతిలో రిజిస్ట్రేషన్ చేయించుకున్న వారు మాత్రమే అర్హులని తెలిపారు. ఆన్లైన్ లో రిజిస్ట్రేషన్ చేసుకున్న వారు 31-01-2026 తేది ఉదయం తొమ్మిది గంటల లోపు యాలాల ఉన్నత పాఠశాల లో రిపోర్టు చేయవలసి ఉంటుంది అని యాలాల ఎంపీడీఓ శ్రీనిజ తెలియజేశారు. అలాగే ఇతర వివరాలకు పి రాజశేఖర్ పిడి గారిని 9948484384 సంప్రదించగలరు.

సీఎం కప్ 2025* .. *ఈ నెల 31 శనివారం న యాలాల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల లో*

*సీఎం కప్ 2025*

*ఈ నెల 31 శనివారం న యాలాల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల లో*

*యాలాల...* సీఎం కప్ 2025 యాలాల మండల స్థాయి పోటీలు 31వ తేదీన జరుగుతాయని యాలాల ఎంపీడీఓ శ్రీనిజ ఒక ప్రకటనలో తెలిపారు.
సీఎం కప్ పోటీలలో భాగంగా యాలాల మండలం లోని విద్యార్థిని విద్యార్థులకు మరియు యువతీ యువకులకు తేదీ 31-01-2026న మండల కేంద్రమైన జడ్పీహెచ్ఎస్ యాలాల పాఠశాలలో అథ్లెటిక్స్, ఖో ఖో, కబడ్డీ, వాలీబాల్, లాంటి క్రీడాంశాలలో పోటీలు నిర్వహించబడునని ఈ పోటీలకు ఇంతకుముందే ఆన్లైన్ పద్ధతిలో రిజిస్ట్రేషన్ చేయించుకున్న వారు మాత్రమే అర్హులని తెలిపారు. ఆన్లైన్ లో రిజిస్ట్రేషన్ చేసుకున్న వారు 31-01-2026 తేది ఉదయం తొమ్మిది గంటల లోపు యాలాల ఉన్నత పాఠశాల లో రిపోర్టు చేయవలసి ఉంటుంది అని యాలాల ఎంపీడీఓ శ్రీనిజ తెలియజేశారు. అలాగే ఇతర వివరాలకు పి రాజశేఖర్ పిడి గారిని 9948484384 సంప్రదించగలరు.

🗓 30 Jan 2026 | 09:36 AM ✍ Narender Patel journalist https://varahispeednews.in
Share this article: Facebook X Telegram
Scroll to Top