*తాండూర్ మండలం బిజ్వార్ గ్రామం మల్లికార్జున స్వామీ దేవాలయ వార్షికోత్సవం లో పాల్గొన్న ప్రభుత్వ చీఫ్ విప్ పట్నం మహేందర్ రెడ్డి*

తాండూర్ మండలం బిజ్జారం గ్రామం లో జరిగిన మల్లికార్జున స్వామీ దేవాలయం 30 వ వార్షికోత్సవం లో పాల్గొన్న తెలంగాణా ప్రభుత్వ చీఫ్ విప్ డాక్టర్ పట్నం మహేందర్ రెడ్డి. ఈ సందర్బంగా మహేందర్ రెడ్డి స్వామీ వార్లను దర్శించుకుని పూజలు నిర్వహించాడు. ఈ సందర్బంగా ఆయన తాండూర్ ప్రాంతం ప్రజలు అందరూ సుఖ సంతోషాలతో ఉండాలని అకాంక్షించాడు. ఈ సందర్బంగా గ్రామస్తులు ఆయనకు ఘన స్వాగతం పలికినారు. అనంతరం షాలువాతో మహేందర్ రెడ్డి ని గ్రామ యువకులు సన్మానించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర టీపీసీసీ ప్రచారసమాన్వయ కర్త కరణం పురుషోత్తం రావు, యాలాల. మాజీ జడ్పీటీసీ సిద్రాల శ్రీనివాస్, గ్రామ సర్పంచ్ అనసూయ, ఆలయ ధర్మ కర్త కుర్వ కిష్టప్ప, మాజీ సర్పంచ్ సాయిలు, బాలరాజ్, మహేష్, బస్వరాజ్, హన్మంతు, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.
బిజ్వార్ గ్రామం మల్లికార్జున స్వామీ దేవాలయ వార్షికోత్సవం లో పాల్గొన్న ప్రభుత్వ చీఫ్ విప్ పట్నం మహేందర్ రెడ్డి