*సీఎం కప్ 2025 క్రీడలను ప్రారంభించిన యాలాల లో ప్రారంభించిన యాలాల ఎంపీడీఓ శ్రీనిజ*

*యాలాల..* సీఎం కప్ 2025 పోటీలను శనివారం ప్రారంభించిన యాలాల మండల అభివృద్ధి అధికారి శ్రీనిజ. ఈ సందర్బంగా ఎంపీడీఓ మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతం లో ఉన్న క్రీడాకారులను ప్రోత్సహించి వారు అంతర్జాతీయ స్థాయి కి ఎదుగాలానే ఉద్దేశం తో తెలంగాణ సీఎం ఈ పోటీలను నిర్వహిస్తున్నారని, ఆటలో గెలుపు ఓటములు సహజమని కావున అందరూ ఉత్సాహంగా పాల్గొని జిల్లా స్థాయి, రాష్ట్ర స్థాయి జాతీయ స్థాయి మరియు అంతర్జాతీయ స్థాయి వరకు ఎదగాలని పాల్గొన్న పెద్దలు ఆకాంక్షించారు. ఈ కార్యక్రమానికి యాలాల ఎంపీడీఓ అధ్యక్షత వహించారు. వీరితో పాటు యాలాల తహసీల్దార్ వెంకట స్వామీ, సర్పంచ్ శివయ్య, యాలాల ఎస్సై విఠల్ రెడ్డి, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయుడు సిద్రామేశ్వర్, పాఠశాల పీడీ రాజశేఖర్, హరికృష్ణ, భాస్కర్, గఫ్ఫార్, నరేష్, పాఠశాల ఉపాధ్యాయ బృందం పోటీలలో పాల్గొనే వివిధ పాఠశాల విద్యార్థులు, యువకులు తదితరులు పాల్గొన్నారు.

🗓 31 Jan 2026 | 03:49 PM ✍ Narender Patel journalist https://varahispeednews.in
Share this article: Facebook X Telegram
Scroll to Top