17 వ వార్డు బిఆర్ఎస్ బీ ఫామ్ అందుకున్న టి.ఆనంద్

వికారాబాద్ మున్సిపల్ పరిధిలోని 17వ వార్డు బిఆర్ఎస్ కౌన్సిలర్ అభ్యర్థిగా టీ.ఆనంద్ బి ఫామ్ అందుకున్నారు. మంగళవారం ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ చేతుల మీదుగా జిల్లా పార్టీ కార్యాలయంలో అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షుడు కే.గోపాల్, మాజీ పట్టణ అధ్యక్షుడు ప్రభాకర్ రెడ్డి, వర్కింగ్ ప్రెసిడెంట్ సుభాన్ రెడ్డి, విశ్వనాథ్, స్థానిక నాయకులు, కార్యకర్తలు, పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

🗓 03 Feb 2026 | 03:08 PM ✍ Narender Patel journalist https://varahispeednews.in
Share this article: Facebook X Telegram
Scroll to Top