అభివృద్ధి అధికార పార్టీతోనే సాధ్యం.
మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపించండి.
తాండూరు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి

తాండూర్ పట్టణ అభివృద్ధి జరగాలంటే
అధికార పార్టీకి ఓటు వేసి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపించాలని ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి అన్నారు. బుధవారం తాండూరు పట్టణంలోని 35వ వార్డులో పార్టీ అభ్యర్థి అష్టామానియా ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన పార్టీ కార్యాలయాన్ని
ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై పార్టీ ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గత రెండేళ్లలో రూ. 100ల కోట్లతో తాండూరును అభివృద్ధి పనులు జరుగుతున్నాయని అన్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో వర్గ పోరుతో అభివృద్ధి కుంటుపడిందని అన్నారు. తాండూరు ప్రజలందరు అధికార పార్టీకి ఓటు వేసి అభివృద్ధి చేసుకోవాలని కోరారు. సీఎం రేవంత్ రెడ్డి సహాకారంతో తాండూరును మరింత అభివృద్ధి చేసుకుందామని అన్నారు.
అదేవిధంగా పట్టణంలోని 2వ వార్డు అభ్యర్థి ప్రత్యూష మోహన్ తరుపున ఎన్నికల ప్రచారం చేశారు.

అభివృద్ధి అధికార పార్టీతోనే సాధ్యం… ఎమ్మెల్యే