12వ వార్డులో ఇంటింటికి ప్రచారం
భారీ మెజార్టీతో గెలిపించాలని అభ్యర్థి నీరజ వార్డు ప్రజలకు అభ్యర్థన

తాండూర్ … మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా గురువారం 12 వ వార్డు బిజెపి కౌన్సిలర్ అభ్యర్థి నీరజబాల్ రెడ్డి గెలుపే లక్ష్యంగా ఇంటింటా ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా అభ్యర్థి నీరజ బాల్ రెడ్డి మాట్లాడుతూ.. కౌన్సిలర్ గా ఆశీర్వదిస్తే
అభివృద్ధి పథంలో నడిపించి ఆదర్శ వార్డుగా తీర్చిదిద్దుతానని 12వ వార్డు కాంగ్రెస్ అభ్యర్థి నీరజ అన్నారు. వార్డులో ఇంటింటా తిరుగుతూ చేయి గుర్తు కు ఓటు వేసి గెలిపించాలని ప్రచారం చేశారు. తనను గెలిపిస్తే వార్డులో సిసి రోడ్లు డ్రైనేజీలు నిర్మించి పారిశుద్ధ్య లోపం లేకుండా చూస్తానని ఓటర్లకు మాటిచ్చారు.
కాంగ్రెస్ సత్తా చాటుతాం
12వ వార్డులో ఇంటింటికి ప్రచారం
భారీ మెజార్టీతో గెలిపించాలని అభ్యర్థి నీరజ వార్డు ప్రజలకు అభ్యర్థన
తాండూర్ ... మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా గురువారం 12 వ వార్డు బిజెపి కౌన్సిలర్ అభ్యర్థి నీరజబాల్ రెడ్డి గెలుపే లక్ష్యంగా ఇంటింటా ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా అభ్యర్థి నీరజ బాల్ రెడ్డి మాట్లాడుతూ.. కౌన్సిలర్ గా ఆశీర్వదిస్తే