మంత్రి శ్రీధర్ బాబుకు స్వాగతం పలికిన బుయ్యని దంపతులు

మంత్రి శ్రీధర్ బాబుకు స్వాగతం పలికిన
బుయ్యని దంపతులు

మున్సిపల్ ఎన్నికల పై ఆరా తీసిన మంత్రి

మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో తాండూర్ మున్సిపల్ ఎన్నికల ప్రచారం కోసం వచ్చిన ఐటీ శాఖ మంత్రి దుద్దుల శ్రీదర్ బాబుకు RBOL సీఈఓ బుయ్యని సరళశ్రీనివాస్ రెడ్డి దంపతులు స్వాగతం పలికారు. అలగే శ్రీనివాస్ రెడ్డి నివాసంలో మంత్రి గారికి అల్పాహారం ఏర్పాటు చేశారు. అంతరం ప్రస్తుత మున్సిపల్ ఎన్నికల రాజకీయ పరిస్థితుల పై ఆరా తీసి చర్చించారు.

🗓 06 Feb 2026 | 01:52 PM ✍ Narender Patel journalist https://varahispeednews.in
Share this article: Facebook X Telegram
Scroll to Top