మున్సిపల్ ఎన్నికల ప్రచారంలోL తాండూరులో (13, 14, 15 వార్డుల) స్ట్రీట్ కార్నర్ సమావేశంలో గౌరవ పైలెట్ రోహిత్ రెడ్డి గారు జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ రాజు గౌడ్ గారితో కలిసి పాల్గొని ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు*

🔹అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ గారడి మాటలు విని మళ్ళీ మోసపోకండి
🔹ఆరు గ్యారెంటీల పేరుతో ప్రజలను కాంగ్రెస్ మోసం చేసింది.
🔹ఆసరా పించన్ రూ.2 వేల నుంచి రూ.4 వేలకు పెంచారా..??
🔹మహిళలకు ప్రతినెలా రూ.2,500 ఇస్తామన్నారు..ఇచ్చారా..??
🔹కల్యాణలక్ష్మీ కింద తులం బంగారం ఇస్తామన్నారు..ఇచ్చారు..??
🔹ఒక్కరికైనా తులం బంగారం వచ్చిందా..??
🔹గతంలో పెళ్లి జరిగిన నెల రోజులలో కల్యాణలక్ష్మీ చెక్కులను ఇచ్చేవారం.
🔹ఇప్పుడు పెళ్లి జరిగి పిల్లలు పుట్టిన తరువాత కూడా చెక్కులు రావడం లేదు.
▪️పనురైల్వే బ్రిడ్జికి నేను రూ.74 కోట్లు మంజూరు చేసి పనులు ప్రారంభించాను..
▪️నేటికీ కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తి చేయకుండా ప్రజలతో ఆడుకుంటోంది.
➡️పాత తాండూరు ప్రజల కోసం బస్తీదవాఖానా కట్టించాను.
➡️ఇప్పుడు అక్కడ వైద్యులు ఉంటున్నారా..మందులు దొరుకుతున్నాయా..?
🔸రెండేళ్లుగా పాతతాండూరు అభివృద్ధిని కాంగ్రెస్ ఎమ్మెల్యే పట్టించుకోలేదు.
🔸ఇప్పుడు మునిసిపల్ ఎన్నికల కొరకు పచ్చి అబద్దాలు ఆడుతున్నాడు.
🔸కారు గుర్తుకు ఓటు వేసి బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులను గెలిపించండి..

జై తెలంగాణ
🚗శోభారాణి అక్క, యువనాయకుడు సురేష్, అబ్రార్ లాలా సతీమణి నజియా భారీ మెజార్టీతో గెలిపించండి.
గారడి మాటలు విని మళ్ళీ మోసపోకండి