మోడీ చిత్రపటంతో ప్రచారం..
కేంద్ర ప్రభుత్వాన్నిధుల ద్వారానే అభివృద్ధి.
మరోసారి ఆశీర్వదించండి
24వ వార్డు బిజెపి అభ్యర్థి సాహు శ్రీలత.

24వ వార్డు ప్రజలు మరోసారి నన్ను ఆశీర్వదించి భారీ మెజార్టీతో గెలిపించాలని 24వ వార్డు బిజెపి పార్టీ అభ్యర్థి సాహు శ్రీలత అన్నారు. శనివారం 24వ వార్డులో బిజెపి పార్టీ శ్రేణులతో కలిసి ఇంటింటికి ప్రచారాన్ని నిర్వహించారు. కమలం పువ్వు గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని విజ్ఞప్తి చేశారు.

అనంతరం ఆమె మాట్లాడుతూ .. గ్రామాలు పట్టణాల అభివృద్ధి కేంద్ర ప్రభుత్వం నిధుల ద్వారానే అభివృద్ధి జరిగాయని గుర్తు చేశారు. మున్సిపాలిటీల్లో 14 ,15 ఫైనాన్స్ ల ద్వారానే డ్రైనేజీలు, సిసి రోడ్ల నిర్మాణాలు కొనసాగాయని అన్నారు. రాబోయే మున్సిపల్ లో కూడా కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న నిధుల ద్వారానే అభివృద్ధి సాధ్యమవుతుందని అన్నారు. గతంలో కాలనీ వాసులు తనను ఆశీర్వదించడం జరిగిందని మరోసారి నన్ను ఆశీర్వదించి భారీ మెజార్టీతో గెలిపించాలని కమలం పువ్వు గుర్తుకు ఓటు వేయాలని అన్నారు.