28వ వార్డు ను నెంబర్ 1 గా తీర్చిదిద్దుతా..

బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి అనురాధ రవీందర్

కౌన్సిలర్ గా అనుభవం ఉన్నవారికి ఓటు వేయండి

మాజీ ఎంపీపీ రామలింగారెడ్డి

28 వ వార్డు ను నెంబర్ వన్ వార్డుగా తీర్చిదిద్దుతానని 28వ వార్డు బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి అనురాధ రవీందర్ అన్నారు. శనివారం ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇంటింటికి ప్రచారం నిర్వహించి ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆమె మాట్లాడుతూ.. గత కౌన్సిలర్ అనుభవంతో 28వ వార్డు ను తాండూర్ లోని నెంబర్ వన్ వార్డుగా అభివృద్ధి చేసి చూపిస్తానని అన్నారు. కాలనీవాసులు అందరూ మున్సిపల్ ఎన్నికల్లో కారు గుర్తుకు ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు.
అలాగే బిఆర్ఎస్ సీనియర్ నాయకులు మాజీ మాజీ ఎంపీపీ రామలింగారెడ్డి మాట్లాడుతూ
గత అనుభవంతో 28వ వార్డును అభివృద్ధి చేసే అభ్యర్థి అనురాధ అని అన్నారు. ఒక సామాజిక వర్గానికి చెందిన ఈమెను మహిళలు అందరు ఆదరించాలని వాడును అభివృద్ధి చేసేందుకు మున్సిపల్ ఎన్నికల్లో కారు గుర్తుకు ఓటు వేసి భారీ మెజారిటీతో గెలిపించాలని అన్నారు. అనుభవంతో వార్డు అభివృద్ధి సాధ్యమని అన్నారు.

🗓 07 Feb 2026 | 08:24 PM ✍ Narender Patel journalist https://varahispeednews.in
Share this article: Facebook X Telegram
Scroll to Top