ఇక రెండేళ్లు ఆగు
నీ ఖేల్ ఖతం దుకాణం బంద్ !
ముఖ్యమంత్రి మాటలు ఇవేనా
మీకు బాకీ పడ్డ డబ్బులు అడగండి
తెరాస పాలనలో పట్టణాల అభివృద్ధి
రెండో తప్పు చేయకండి
బీఆర్ఎస్ అభ్యర్థులను గెలిపించండి
తాండూరు సభలో కేటీఆర్ ముఖ్యమంత్రిపై సెటైర్లు

కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఎన్నికలకు ముందు ప్రజలకు ఇచ్చిన హామీలను ప్రశ్నిస్తే సీఎం రేవంత్ లాగులో తొండలిస్తా.. గుడ్లు పీకుతానని చేస్తున్న వ్యాఖ్యలపై కేటీఆర్ మాట్లాడుతూ సీఎం అనుముల రేవంత్ రెడ్డి కాదులాగులతొండలరెడ్డిఅనిచమత్కరించారు.మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా వికారాబాద్ జిల్లా తాండూర్లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తాండూరు పట్టణంలోని ఇందిరా చౌక్ లో స్ట్రీట్ కార్నర్ సభలో మాట్లాడుతూ.
సీఎం రేవంత్, కాంగ్రెస్ అధినేత రాహుల్ బాబాపై సెటైర్లు వేశారు. తమ పాలనలో తాండ్రకు నర్సింగ్ కళాశాల మంజూరు చేస్తే సీఎం రేవంత్ ఆ కాలేజీని కొడంగల్ కు తీసుకెళ్లాడని ఇలా మోసం చేసిన రేవంత్ కు తాండూర్ ప్రజలు ఈ ఎన్నికల్లో తమ ఓట్లతో బుద్ధి చెప్పాలని ప్రజలకు పిలుపునిచ్చారు. అదేవిధంగా తాండూరు అభివృద్ధి కోసం 1000 కోట్లు ఇస్తానని మాయ మాటలు చెబుతున్నా సీఎం దమ్ముంటే ఈనెల 11 లోపు జీవో జారీ చేయాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. తెరాస అయామ్ లోని పట్టణాలు అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాయి అన్నారు. ఈ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థులను బలపరిచి కారు గుర్తుకు ఓటెయ్యాలని కేటీఆర్ తాండూరు ప్రజలకు విజ్ఞప్తి చేశారు.రోహిత్ రెడ్డి ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు తాండూరు అన్ని రంగాల్లో అభివృద్ధి చేశాడని కేటీఆర్ ఆయనకు కితాభిచ్చారు.

ఇక రెండేళ్లు ఆగు…. నీ ఖేల్ ఖతం దుకాణం బంద్ !
ఇక రెండేళ్లు ఆగు
నీ ఖేల్ ఖతం దుకాణం బంద్ !
ముఖ్యమంత్రి మాటలు ఇవేనా
మీకు బాకీ పడ్డ డబ్బులు అడగండి
తెరాస పాలనలో పట్టణాల అభివృద్ధి
రెండో తప్పు చేయకండి
బీఆర్ఎస్ అభ్యర్థులను గెలిపించండి
తాండూరు సభలో కేటీఆర్ ముఖ్యమంత్రిపై సెటైర్లు
కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఎన్నికలకు ముందు ప్రజలకు ఇచ్చిన హామీలను ప్రశ్నిస్తే సీఎం రేవంత్ లాగులో తొండలిస్తా.. గుడ్లు పీకుతానని చేస్తున్న వ్యాఖ్యలపై కేటీఆర్ మాట్లాడుతూ సీఎం అనుముల రేవంత్ రెడ్డి కాదులాగులతొండలరెడ్డిఅనిచమత్కరించారు.మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా వికారాబాద్ జిల్లా తాండూర్లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తాండూరు పట్టణంలోని ఇందిరా చౌక్ లో స్ట్రీట్ కార్నర్ సభలో మాట్లాడుతూ.సీఎం రేవంత్, కాంగ్రెస్ అధినేత రాహుల్ బాబాపై సెటైర్లు వేశారు. తమ పాలనలో తాండ్రకు నర్సింగ్ కళాశాల మంజూరు చేస్తే సీఎం రేవంత్ ఆ కాలేజీని కొడంగల్ కు తీసుకెళ్లాడని ఇలా మోసం చేసిన రేవంత్ కు తాండూర్ ప్రజలు ఈ ఎన్నికల్లో తమ ఓట్లతో బుద్ధి చెప్పాలని ప్రజలకు పిలుపునిచ్చారు. అదేవిధంగా తాండూరు అభివృద్ధి కోసం 1000 కోట్లు ఇస్తానని మాయ మాటలు చెబుతున్నా సీఎం దమ్ముంటే ఈనెల 11 లోపు జీవో జారీ చేయాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. తెరాస అయామ్ లోని పట్టణాలు అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాయి అన్నారు. ఈ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థులను బలపరిచి కారు గుర్తుకు ఓటెయ్యాలని కేటీఆర్ తాండూరు ప్రజలకు విజ్ఞప్తి చేశారు.రోహిత్ రెడ్డి ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు తాండూరు అన్ని రంగాల్లో అభివృద్ధి చేశాడని కేటీఆర్ ఆయనకు కితాభిచ్చారు.
