కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించండి
– వికారాబాద్ మార్కెట్ కమిటీ చైర్మెన్ చాపల శ్రీనివాస్ ముదిరాజ్
వికారాబాద్ మున్సిపల్ ఎన్నికల్లో భాగంగా తెలంగాణ శాసన సభపతి గడ్డం ప్రసాద్ కుమార్ ఆదేశాల మేరకు 25 వార్డు సుభాషనగర్ కాలనీలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి వినోద్ కు మద్దతుగా గడపగడప తిరుగుతూ ప్రచారం చేసిన వికారాబాద్ వ్యవసాయ మార్కెట్ కమిటీ చేర్మెన్ చాపల శ్రీనివాస్ ముదిరాజ్. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ…వినోద్ ను గెలిపిస్తే 25 వార్డు సుభాషనగర్ కాలనీ కి సంంబందించిన సమస్యలు పరిష్కారం అవుతాయని వికారాబాద్ మున్సిపల్ చేర్మెన్ అభ్యర్థి అయిన గడ్డం అనన్య చేర్మెన్ గా వికారాబాద్ మున్సిపల్ పై కాంగ్రెస్ పార్టీ జెండా ఎగర వేస్తామని కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు దాదాపు 30 వార్డుల్లో విజయ కేతనం ఎగరవేయబోతున్నామని ధీమా వ్యక్తం చేశారు.
ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు అసెంబ్లీ సోషల్ మీడియా ఇంచార్జ్ సిద్దునురి యాదగిరి, టౌన్ సోషల్ మీడియా కోఆర్డినేటర్ విజయ్ కుమార్, వెంకట్, సుధాకర్, నర్సింలు, రహీం, సాయి తదితరులు పాల్గొన్నారు.
కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించండి
- వికారాబాద్ మార్కెట్ కమిటీ చైర్మెన్ చాపల శ్రీనివాస్ ముదిరాజ్
వికారాబాద్ మున్సిపల్ ఎన్నికల్లో భాగంగా తెలంగాణ శాసన సభపతి గడ్డం ప్రసాద్ కుమార్ ఆదేశాల మేరకు 25 వార్డు సుభాషనగర్ కాలనీలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి వినోద్ కు మద్దతుగా గడపగడప తిరుగుతూ ప్రచారం చేసిన వికారాబాద్ వ్యవసాయ మార్కెట్ కమిటీ చేర్మెన్ చాపల శ్రీనివాస్ ముదిరాజ్. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ...వినోద్ ను గెలిపిస్తే 25 వార్డు సుభాషనగర్ కాలనీ కి సంంబందించిన సమస్యలు పరిష్కారం అవుతాయని వికారాబాద్ మున్సిపల్ చేర్మెన్ అభ్యర్థి అయిన గడ్డం అనన్య చేర్మెన్ గా వికారాబాద్ మున్సిపల్ పై కాంగ్రెస్ పార్టీ జెండా ఎగర వేస్తామని కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు దాదాపు 30 వార్డుల్లో విజయ కేతనం ఎగరవేయబోతున్నామని ధీమా వ్యక్తం చేశారు.
ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు అసెంబ్లీ సోషల్ మీడియా ఇంచార్జ్ సిద్దునురి యాదగిరి, టౌన్ సోషల్ మీడియా కోఆర్డినేటర్ విజయ్ కుమార్, వెంకట్, సుధాకర్, నర్సింలు, రహీం, సాయి తదితరులు పాల్గొన్నారు.
