*జీవన్గి జాతర పోస్టర్ ఆవిష్కరణ*
-14నుంచి 18 జాతర ఉత్సవాలు
-భక్తులకు అన్ని సౌకర్యాలు
-గ్రామ సర్పంచ్ రామని బసప్ప

బషీరాబాద్ మండలం జీవన్గి గ్రామంలో కాగ్నా నదిలో వెలసిన శ్రీ మహాదేవలింగేశ్వర్ స్వామి జాతర పోస్టర్ ను బషీరాబాద్ తహసీల్దార్ సాహిద బేగం, ఎంపిడిఓ సంపత్ కుమార్,పోలీసులు ఆవిష్కరించారు. అనంతరం సర్పంచ్ రామని బసప్ప మాట్లాడుతూ..ఫిబ్రవరి 14 నుంచి 18 వరకు జరగనున్న జాతర ఉత్సలకు ఆలయ కమిటీ, గ్రామ పెద్దలు అన్ని సౌకర్యాలు కల్పించినట్లు తెలిపారు.

ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ జనప్ప, వార్డు సభ్యుడు ఈరప్ప, భీమప్ప, అంజిలప్ప,దశరథ్, పరుశురాం, కమలాకర్, మధు, తదితరులు ఉన్నారు.
జీవన్గి జాతర పోస్టర్ ఆవిష్కరణ*