భారీ ఓటింగ్ దిశగా గుండ్లకుంట

భారీ ఓటింగ్ దిశగా గుండ్లకుంట
– చైర్మన్ అభ్యర్థి నందారం ప్రశాంత్ ప్రాతినిధ్యం వహిస్తున్న వార్డు/గ్రామంలో భారీగా పోలింగ్

సీఎం రేవంత్ రెడ్డి సొంత నియోజకవర్గం కొడంగల్ మున్సిపాలిటీలో గుండ్లకుంట గ్రామ వార్డులో అత్యధికంగా 95% దాటే దిశగా భారీ పోలింగ్.రాష్ట్రమంతా అత్యంత ఆసక్తితో ఎదురుచూస్తున్న కొడంగల్ మున్సిపల్ ఎలక్షన్ లో అత్యధికంగా ఓటు నమోదు శాతం దిశగా వెళుతున్నందుకు అందరూ ఆశాభావంతో ఉన్నారు. సీఎం రేవంత్ రెడ్డి ప్రధాన అనుచరుడు గా గుర్తింపు ఉన్న నందారం ప్రశాంత్ ప్రాతినిధ్యం వహిస్తున్న వార్డ్ గుండ్లకుంట పైనే అందరి దృష్టి కేంద్రీకృతమై ఉంది.
అదే వార్డులో అత్యధిక ఓటింగ్ శాతం నమోదు దిశగా వెళ్లడం గమనార్హం.

భారీ ఓటింగ్ దిశగా గుండ్లకుంట

భారీ ఓటింగ్ దిశగా గుండ్లకుంట
- చైర్మన్ అభ్యర్థి నందారం ప్రశాంత్ ప్రాతినిధ్యం వహిస్తున్న వార్డు/గ్రామంలో భారీగా పోలింగ్

సీఎం రేవంత్ రెడ్డి సొంత నియోజకవర్గం కొడంగల్ మున్సిపాలిటీలో గుండ్లకుంట గ్రామ వార్డులో అత్యధికంగా 95% దాటే దిశగా భారీ పోలింగ్.రాష్ట్రమంతా అత్యంత ఆసక్తితో ఎదురుచూస్తున్న కొడంగల్ మున్సిపల్ ఎలక్షన్ లో అత్యధికంగా ఓటు నమోదు శాతం దిశగా వెళుతున్నందుకు అందరూ ఆశాభావంతో ఉన్నారు. సీఎం రేవంత్ రెడ్డి ప్రధాన అనుచరుడు గా గుర్తింపు ఉన్న నందారం ప్రశాంత్ ప్రాతినిధ్యం వహిస్తున్న వార్డ్ గుండ్లకుంట పైనే అందరి దృష్టి కేంద్రీకృతమై ఉంది.
అదే వార్డులో అత్యధిక ఓటింగ్ శాతం నమోదు దిశగా వెళ్లడం గమనార్హం.

🗓 11 Feb 2026 | 01:49 PM ✍ Narender Patel journalist https://varahispeednews.in
Share this article: Facebook X Telegram
Scroll to Top