ఇద్దరు నేతల’నమ్మిన బంటు’కు ప్లస్ మైనస్ లు

వికారాబాద్ జిల్లా తాండూరు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి తో పాటు ఆయన సోదరుడు ఆర్బిఎల్ అధినేత శ్రీనివాస్ రెడ్డి లకు నమ్మిన బంటుగా వేణుకు పేరుంది. అదేవిధంగా తాండూరు లో 909 ఓట్ల భారీ మెజార్టీతో గెలుపొందిన కౌన్సిలర్ కావడం తోపాటు,ముదిరాజ్ సామాజిక వర్గానికి చెందిన యువ నేత గా బంటు వేణుకు కలిసొచ్చే మరో ప్లస్ పాయింట్.మొదటిసారి గా కౌన్సిలర్ ఎన్నిక కావడం వల్ల 12 మందితో కూడిన ప్రధాన ప్రతిపక్షాన్ని కౌన్సిల్ లో దీటుగా ఎదుర్కోవాలంటే వేణుగోపాల్ కు అనుభవం లేకపోవడం ఏకైక మైనస్ పాయింట్.

ఇద్దరు నేతల'నమ్మిన బంటు'కు ప్లస్ మైనస్ లు