మున్సిపల్ వైస్ చైర్మన్ గా అబ్దుల్ రజాక్ !
మైనార్టీకోటా లో దక్కిన పదవి
మూడుసార్లు కౌన్సిలర్ గా గెలిచిన అబ్దుల్ రజాక్ ను మైనార్టీ కోటాలో తాండూరు మున్సిపల్ వైస్ చైర్మన్ గా రేపు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. సామాజిక సమకరణాల నేపథ్యంలో ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి అబ్దుల్ రజాక్ ను వైస్ చైర్మన్ గా ఎంపిక చేసినట్లు తెలిసింది. రేపు మున్సిపల్ కౌన్సిల్ హాల్ లో వైస్ చైర్మన్ గా అబ్దుల్ రజాక్ ప్రమాణ స్వీకారం చేనున్నారు. ఈ మేరకు ఆయన అనుచరులు పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేస్తున్నారు.
మున్సిపల్ వైస్ చైర్మన్ గా అబ్దుల్ రజాక్ ! మైనార్టీకోటా లో దక్కిన పదవి