తాండూరు మున్సిపల్ కమీషనర్ బదిలీ
నూతన కమీషనర్ గా మధుసూదన్…

వికారాబాద్ జిల్లా తాండూరు మున్సిపల్ కమీషనర్ బి. యాదగిరి బదిలీ అయ్యారు. బుధవారం తెలంగాణ రాష్ట్ర మున్సిపల్ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది.
ఈ ఉత్తర్వులలో రాష్ట్రంలోనీ కొని మున్సిపాలిటీలలో కమీషనర్ల బదిలీలను చేపట్టారు. ఈ క్రమంలో తాండూరు కమీషనర్ యాదగిరిని బదిలీ చేశారు. ఆయన స్థానంలో ఇంద్రేశంలో కమీషనర్ గా పనిచేస్తున్న పి. మధుసూధన్ రెడ్డి రానున్నారు.
యాదగిరి తాండూరు కమీషనర్ గా బాధ్యతలు చేపట్టారు. సరిగ్గా 5 నెలల మాత్రమే చేశారు.
తాండూరు మున్సిపల్ కమీషనర్ బదిలీ
తాండూరు మున్సిపల్ కమీషనర్ బదిలీ
నూతన కమీషనర్ గా మధుసూదన్...