అంగరంగ వైభవంగా మార్కండేయ స్వామి జయంతి వేడుకలు


తాండూర్ పట్టణం కొడంగల్ రోడ్డు మార్గంలోని శ్రీ శివ భక్త మార్కండేయ స్వామి దేవాలయంలో మార్కండేయ మహర్షి జయంతి వేడుకలు బుధవారం అంగరంగ వైభవంగా నిర్వహించారు… తాండూరు నియోజకవర్గం పరిధిలోని పద్మశాలి కులస్తులు, మార్కండేయ నగర్ కాలనీ వాసులు, పట్టణంలోని భక్తులు పెద్ద సంఖ్యలో హాజరై స్వామి వారిని దర్శించుకున్నారు.. ఉదయం స్వామివారికి అభిషేకము, అనంతరం గీతా పారాయణం నిర్వహించారు… ఈ సందర్భంగా భక్తులకు ఆలయ కమిటీ ఆధ్వర్యంలో అన్నదానం చేశారు… అనంతరం నూతనంగా ఎన్నికైన పద్మశాలి సర్పంచులను, రిటైర్డ్ ఉద్యోగులను ఘనంగా శాలువాతో సత్కరించారు…
అంగరంగ వైభవంగా మార్కండేయ స్వామి జయంతి వేడుకలు
అంగరంగ వైభవంగా మార్కండేయ స్వామి జయంతి వేడుకలు
తాండూర్ పట్టణం కొడంగల్ రోడ్డు మార్గంలోని శ్రీ శివ భక్త మార్కండేయ స్వామి దేవాలయంలో మార్కండేయ మహర్షి జయంతి వేడుకలు బుధవారం అంగరంగ వైభవంగా నిర్వహించారు... తాండూరు నియోజకవర్గం పరిధిలోని పద్మశాలి కులస్తులు, మార్కండేయ నగర్ కాలనీ వాసులు, పట్టణంలోని భక్తులు పెద్ద సంఖ్యలో హాజరై స్వామి వారిని దర్శించుకున్నారు.. ఉదయం స్వామివారికి అభిషేకము, అనంతరం గీతా పారాయణం నిర్వహించారు... ఈ సందర్భంగా భక్తులకు ఆలయ కమిటీ ఆధ్వర్యంలో అన్నదానం చేశారు... అనంతరం నూతనంగా ఎన్నికైన పద్మశాలి సర్పంచులను, రిటైర్డ్ ఉద్యోగులను ఘనంగా శాలువాతో సత్కరించారు...
