రేపే శ్రీ రక్త మైసమ్మ దేవాలయ జాతర ఉత్సవాలు
తాండూరు పట్టణంలో గంజ్ మర్రిచెట్టి కూడలి లో వెలసిన శ్రీ రక్త మైసమ్మ దేవాలయ జాతర ఉత్సవాలు రేపు నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లుగా దేవాలయ నిర్వాహకులు తెలిపారు. ప్రతి సంవత్సరం మాదిరిగా ఈ సంవత్సరం కూడా శ్రీ రక్త మైసమ్మ జాతర ఉత్సవాలు ఆదివారం తేదీ 25.01.2026 నిర్వహిస్తున్నట్లుగా నిర్వాహకులు తెలిపారు. ఇందులో భాగంగా ఉదయం అమ్మవారికి అభిషేకము, పురవీధుల గుండా అమ్మవారి ఊరేగింపు, బోనాలు, మహా మంగళారతి, అన్నదాన ప్రసాద వితరణ కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లుగా నిర్వాహకులు తెలిపారు. ఈ జాతర ఉత్సవాలలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని అమ్మవారి తీర్థ ప్రసాదాలు స్వీకరించి అమ్మవారి కృపకు పాత్రులు కాగలరని నిర్వాహకులు తెలిపారు…నిర్వాహకులు.. బి. భద్రు (9866947263)
టి. శేఖర్ (9866731169)
సి. రవికుమార్ (9949598980)
యం. నరహరి (9515195195)

రేపే శ్రీ రక్త మైసమ్మ దేవాలయ జాతర ఉత్సవాలు
రేపే శ్రీ రక్త మైసమ్మ దేవాలయ జాతర ఉత్సవాలు
తాండూరు పట్టణంలో గంజ్ మర్రిచెట్టి కూడలి లో వెలసిన శ్రీ రక్త మైసమ్మ దేవాలయ జాతర ఉత్సవాలు రేపు నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లుగా దేవాలయ నిర్వాహకులు తెలిపారు. ప్రతి సంవత్సరం మాదిరిగా ఈ సంవత్సరం కూడా శ్రీ రక్త మైసమ్మ జాతర ఉత్సవాలు ఆదివారం తేదీ 25.01.2026 నిర్వహిస్తున్నట్లుగా నిర్వాహకులు తెలిపారు. ఇందులో భాగంగా ఉదయం అమ్మవారికి అభిషేకము, పురవీధుల గుండా అమ్మవారి ఊరేగింపు, బోనాలు, మహా మంగళారతి, అన్నదాన ప్రసాద వితరణ కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లుగా నిర్వాహకులు తెలిపారు. ఈ జాతర ఉత్సవాలలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని అమ్మవారి తీర్థ ప్రసాదాలు స్వీకరించి అమ్మవారి కృపకు పాత్రులు కాగలరని నిర్వాహకులు తెలిపారు...నిర్వాహకులు.. బి. భద్రు (9866947263)
టి. శేఖర్ (9866731169)
సి. రవికుమార్ (9949598980)
యం. నరహరి (9515195195)
