బృంగి ఎంక్లేవ్ లో గణతంత్ర దినోత్సవ వేడుకలు

వికారాబాద్ 26 జనవరి..: పట్టణంలోని బృంగి ఎంక్లేవ్ కాలనీలో వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరుపుకున్నారు. భారత రాజ్యాంగం అమలులోకి వచ్చిన శుభదినం, భారతదేశం సర్వసత్తాక సామ్యవాద లౌకిక ప్రజాస్వామ్య గణతంత్ర రాజ్యాంగ ఏర్పాటైన సుదినం అని ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో బృంగి ఎంక్లేవ్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షుడు కుమారస్వామి, ఉపాధ్యక్షుడు ముకుంద రెడ్డి, మీడియా ఆర్గనైజర్ రాజేందర్ రెడ్డి, జాయింట్ సెక్రటరీ ఆంజనేయులు, కోశాధికారి వెంకటేష్, ఈసీ మెంబర్లు మధుసూదన్ రెడ్డి, నాగేష్, నాగార్జున రెడ్డి, గోపాల్, సత్య రెడ్డి, సురేందర్ రెడ్డి, మాణిక్ రెడ్డి, కాలనీవాసులు పాల్గొన్నారు.