తాండూర్ మున్సిపాలిటీలో నామినేషన్ హడావిడి
తొలి రోజు 11 నామినేషన్లు
నామినేషన్ ప్రక్రియను పరిశీలించిన ఎమ్మార్వో ,డిఎస్పి

తాండూర్ మున్సిపల్ నామినేషన్ల పర్వం మొదటిరోజు హడావిడిగా కొనసాగింది. మున్సిపల్ కౌన్సిల్లో అడుగు పెట్టేందుకు ఆశావాహులు అభ్యర్థులు వార్డు సభ్యులుగా నామినేషన్ వేసేందుకు బారులు తీరారు. పోలీస్ బందోబస్తు మధ్య మున్సిపల్ అధికారుల సమన్వయంతో నామినేషన్ ప్రక్రియకు అన్ని ఏర్పాట్లు చేసి నామినేషన్ పత్రాలను స్వీకరించారు. మొదటిరోజు నామినేషన్ వేసిన వారిలో..

1. వార్డు 1 దనసిరి నాగలక్ష్మి
(BRS)
2. వార్డు 8 తలారిసాయప్ప (INC)
3. వార్డు 10 P. నర్సింలు (BRS)
4. వార్డు 14 మ్యాతారి
5. హిందూ సురేష్ (INC)
5. వార్డు 15 బొబ్బిలి శోభారాణి(BRS)
6.వార్డు16నారశ్రీలత(INC)
7. వార్డు 20 బిర్కట్ జ్యోతి రఘు (INC)
8.వార్డు23గడ్డలపరిమళ(Brs)
9. వార్డు 24 పోలీస్ బాలకృష్ణ రెడ్డి (INC)
10. వార్డు 28 నాగారం మల్లేశం (BJP)
11. వార్డు 30 మహమ్మద్ సాబియా ఫాతిమా (BRS).
లు ఉన్నారు. మరోవైపు నామినేషన్ ప్రక్రియను స్థానిక ఎమ్మార్వో తారా సింగ్, డి.ఎస్.పి నర్సింగ్ యాదయ్య పరిశీలించడం జరిగింది. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు నామినేషన్ ప్రక్రియ కొనసాగింది.