28వ వార్డును ఆదర్శ వార్డుగా తీర్చిదిద్దడమే నా లక్ష్యం..
అనుభవం లేని అభ్యర్థులు పోటీ చేస్తున్నారు
బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి అనురాధ రవీందర్

28వ వార్డును ఆదర్శవార్డుగా తీర్చిదిద్దడమే తన లక్ష్యం అని బిఆర్ఎస్ పార్టీ 28వ వార్డు అభ్యర్థి అనురాధ రవీందర్ అన్నారు. బుధవారం ఆమె మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా మీడియాతో మాట్లాడుతూ..గత 20 సంవత్సరాల అనుభవం ఉన్న నన్ను ఈసారి 28వ వార్డు నుంచి గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. ప్రస్తుతం ఉన్న కాంగ్రెస్, బిజెపి అభ్యర్థులు అనుభవం లేని అభ్యర్థులని అన్నారు. గత మాజీ కౌన్సిలర్ గా ఉన్నప్పుడు అనేక అభివృద్ధి పనులను చేపట్టడం జరిగిందని అన్నారు. వార్డు అభివృద్ధి కోసం నిధులను ఎలా రాబట్టాలో తనకు తెలుసు అని అన్నారు. 28వ వార్డు లో ఉన్న నేను వార్డు అన్ని విధాలుగా అభివృద్ధికి కృషి చేస్తానని అన్నారు. వార్డు లో ఉన్న సమస్యలు తనకు తెలుసునని ఆ సమస్యల పరిష్కారం కోసం పోరాడుతానని అన్నారు. రాబోయేది బిఆర్ఎస్ ప్రభుత్వం అని ప్రజలు ఇది గమనించాలని అన్నారు.మున్సిపల్ ఎన్నికలలో కారు గుర్తుకు ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు.
వార్డు ను ఆదర్శంగా తీర్చేదిద్దడమే తన లక్ష్యమని పేర్కొన్నారు .
28వ వార్డును ఆదర్శ వార్డుగా తీర్చిదిద్దడమే నా లక్ష్యం.. అనురాధ రవీందర్