సాయిపూర్ స్ట్రీట్ కార్నర్ మీటింగ్ లో పైలెట్ రోహిత్ రెడ్డి

(వార్డు నెంబర్ 9, 10, 11) ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు..*
🔹ఈ ప్రాంతానికి చెందిన ఒక మహిళా నేత అసెంబ్లీ ఎన్నికల తరువాత తులం బంగారం నా ఇంటికి వచ్చి తీసుకపోవాలని చెప్పింది మరి ఆ మహిళా నాయకురాలు మీలో ఎంత మందికి తులం బంగారం ఇచ్చింది..
🔹నేను చెబుతున్నది నిజమేనా..మీ అందరిని కాంగ్రెస్ పార్టీ మోసం చేసిందా లేదా..??

♦️ఆరు గ్యారెంటీల పేరుతో ప్రజలను కాంగ్రెస్ పార్టీ మోసం చేసింది.
♦️పించన్ రూ.2 వేల నుంచి రూ.4 వేలు చేస్తామన్నారు..చేశారా..??
♦️వికలాంగుల పించన్ రూ.4 వేల నుంచి రూ.6 వేలు చేస్తామన్నారు..చేశారా..??
♦️మహిళలకు ప్రతినెలా రూ.2,500 ఇస్తామన్నారు..ఒక్కరికైనా ఇచ్చారా..??

♦️మహిళలను కోటీశ్వరులను చేస్తాన్నారు..మీలో ఒక్కరైనా కోటీశ్వరులు అయ్యారా..??
♦️కల్యాణలక్ష్మీ కింద తులం బంగారం ఇస్తామన్నారు.. వచ్చిందా?
▪️సాయిపూర్ లో ఎక్కువగా రైతులు ఉన్నారు కదా.. రైతుబంధు వస్తోందా..??
▪️ఎన్నికలకు ముందు రైతుబంధును ఎకరాకు రూ.15 వేలు చేస్తామన్నారు.
ఏం చేశారు..గత రెండు సీజన్ల నుంచి రైతుబంధును ఆపేశారు.
🔸సాయిపూర్ నుంచి పోటీ చేస్తున్న కాంగ్రెస్ అభ్యర్థులను చిత్తుచిత్తుగా ఓడించాలి.
*🔸సాయిపూర్ లో బంగారం లాంటి నర్సింలు అన్నను మీరు గెలిపిస్తే మునిసిపల్ చైర్మన్ అవుతారు.*
*☑️నేను ఎమ్మెల్యేగా ఉండగానే సాయిపూర్ మీదుకు వెళుతున్న చిలుక వాగు అభివృద్ధికి రూ.16 కోట్లు తీసుకరావడం జరిగింది.*
*☑️నేను ఎమ్మెల్యేగా ఉండగానే పోలీస్ స్టేషన్ నుంచి సాయిపూర్ మీదుగా హైదరాబాద్ రోడ్డు వరకు కొత్త రోడ్డు నిర్మాణం చేయడం జరిగింది.*
ఆలోచించాలి..మీ నర్సింలు అన్న..మనందరి నర్సింలు అన్న చైర్మన్ అయితే సాయిపూర్ ప్రాంతం ఇంకా ఎంత అభివృద్ధి చెందుతుంది.
🔺వార్డు నెంబర్ 9 లో పోటీ చేస్తున్న దీపా నర్సింలు అక్కను భారీ మెజార్టీతో గెలిపించాలి.
🔺వార్డు నెంబర్ 10లో పోటీ చేస్తున్న చైర్మన్ అభ్యర్థి పట్లోళ్ల నర్సింలు అన్నను కూడా భారీ మెజార్టీతో గెలిపించాలి.

🔺వార్డు నెంబర్ 11లో పోటీ చేస్తున్న రాజేష్ చారీని కూడా పెద్ద మెజార్టీతో గెలిపించాలి.
*🔄మీరు మరోసారి కాంగ్రెస్ నేతల మాటలు విని మోసపోతే గోస పడుతారు.*