*28వార్డులో BRS ప్రచార జోరు..*

*28వార్డులో BRS ప్రచార జోరు..*
ఇంటింటికి తిరుగుతు ఓటు  వేయాలని అభ్యర్థించిన 
అభ్యర్థి అనురాధరవిందర్

ఎన్నికల ప్రచారంలో భాగంగా తాండూర్ మున్సిపల్ పరిధిలోని 28వ వార్డు బిఆర్ఎస్ అభ్యర్థి అనురాధ రవీందర్ కారు గుర్తుకు ఓటు వేయాలని ఓటర్లను కోరారు. గురువారం 28వ వార్డులో బిఆర్ఎస్ అభ్యర్థి అనురాధ తన అనుచర కార్యకర్తలతో కలిసి ఇంటింటికి వెళ్లి కారు గుర్తుకు ఓటు వేయాలని వార్డు అభివృద్ధి చేసే విధంగా తనను భారీ మెజార్టీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు.అనంతరం ఆమె మాట్లాడుతూ.. 28వ వార్డు అభివృద్ధి కోసం ఎల్లప్పుడు అందుబాటులో ఉండి కృషి చేస్తానని అన్నారు. రాబోయేది బిఆర్ఎస్ ప్రభుత్వం అని ప్రభుత్వం ద్వారా అనేక నిధులు తీసుకొని వచ్చి వార్డు ఆదర్శ వార్డుగా తీర్చిదిద్దరమే తన ఏకైక లక్ష్యమని అన్నారు. ఈ కార్యక్రమంలో భారీ సంఖ్యలో కార్యకర్తలు తదితరులు ఉన్నారు.

🗓 05 Feb 2026 | 06:08 PM ✍ Narender Patel journalist https://varahispeednews.in
Share this article: Facebook X Telegram
Scroll to Top