*చేయికి బై బై.. కారు కు జై..*

*చేయికి బై బై.. కారు కు జై..*
*తాండూరు పట్టణంలో కారు పార్టీ వైపు ఆకర్షితులవుతున్న యువత*
*పైలెట్ రోహిత్ రెడ్డి  సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరుతున్న యువకులు..

తాండూరు మున్సిపల్ పరిధిలోని చేయికి బాయి బాయి చెప్పి.. కారు కు జై కొడుతున్నారు.
యువకులు బీఆర్ఎస్ పార్టీకిఆకర్షితులై పైలెట్ రోహిత్ రెడ్డి గారి సమక్షంలో గులాబీ కండువా కప్పుకుంటున్నారు. ఈరోజు 3 వ వార్డుకు చెందిన శ్రీహరి తన మిత్రులతో పాటు 6 వార్డుకు చెందిన మహేష్ పలువురు యువకులతో కలిసి పైలెట్ రోహిత్ రెడ్డి గారి సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరారు. . బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థుల విజయానికి కృషి చేస్తామని ఈ సందర్భంగా వారు తెలిపారు.

🗓 05 Feb 2026 | 06:17 PM ✍ Narender Patel journalist https://varahispeednews.in
Share this article: Facebook X Telegram
Scroll to Top