జైదుపల్లి లక్ష్మీ గెలవాలని గృహకల్ప కోరుకుంటుంది

– పదవి కోసం కాదు ప్రజల కోసం పోరాటం
– 20 వ వార్డులో మా ఓటు మీకేనంటూ సంపూర్ణ మద్దతు

వికారాబాద్:వికారాబాద్ మునిసిపాలిటీ 20వ వార్డులో జైధుపల్లి లక్ష్మీ గెలుపు బరిలో స్పష్టంగా కనిపిస్తున్నారని ప్రజల నమ్మకం.ఆమె పేరు చెప్పగానే ప్రజల్లో ఒక్క నమ్మకం.అందుకు ప్రధాన కారణం ఆమె కుమారుడు జైదుపల్లి మురళి ఇంతకు మునుపు కౌన్సిలర్ గా కాలనీ సమస్యలపై పోరాడి పరిష్కారం కొరకు తన వంతు కృషి చేశారని, నిరంతరం కాలనీలో తిరుగుతూ ప్రజా సమస్యలను విని అప్పటి బిఆర్ఎస్ సర్కార్ ను ఎప్పటికప్పుడు ఎండగట్టడంలో పైచేయి సాధించడమే.ఎన్ని కేసులు పెట్టినా వెనకడుగు వేయకుండా ఎత్తినా కాంగ్రెస్ కండువాను దించకుండా ముందడుగు వేయడం వంటివి అతడి తల్లి జైధుపల్లి లక్ష్మీ విజయానికి చేరువవుతున్నారని ప్రజల్లో వినిపిస్తుంది.తన తల్లిని గెలిపిస్తే పాలకుడిగా కాకుండా సేవకుడిలా కుటుంబమంతా పనిచేస్తామని మురళి హామీ ఇచ్చారు.

జైదుపల్లి లక్ష్మీ గెలవాలని గృహకల్ప కోరుకుంటుంది

జైదుపల్లి లక్ష్మీ గెలవాలని గృహకల్ప కోరుకుంటుంది
- పదవి కోసం కాదు ప్రజల కోసం పోరాటం
- 20 వ వార్డులో మా ఓటు మీకేనంటూ సంపూర్ణ మద్దతు

వికారాబాద్:వికారాబాద్ మునిసిపాలిటీ 20వ వార్డులో జైధుపల్లి లక్ష్మీ గెలుపు బరిలో స్పష్టంగా కనిపిస్తున్నారని ప్రజల నమ్మకం.ఆమె పేరు చెప్పగానే ప్రజల్లో ఒక్క నమ్మకం.అందుకు ప్రధాన కారణం ఆమె కుమారుడు జైదుపల్లి మురళి ఇంతకు మునుపు కౌన్సిలర్ గా కాలనీ సమస్యలపై పోరాడి పరిష్కారం కొరకు తన వంతు కృషి చేశారని, నిరంతరం కాలనీలో తిరుగుతూ ప్రజా సమస్యలను విని అప్పటి బిఆర్ఎస్ సర్కార్ ను ఎప్పటికప్పుడు ఎండగట్టడంలో పైచేయి సాధించడమే.ఎన్ని కేసులు పెట్టినా వెనకడుగు వేయకుండా ఎత్తినా కాంగ్రెస్ కండువాను దించకుండా ముందడుగు వేయడం వంటివి అతడి తల్లి జైధుపల్లి లక్ష్మీ విజయానికి చేరువవుతున్నారని ప్రజల్లో వినిపిస్తుంది.తన తల్లిని గెలిపిస్తే పాలకుడిగా కాకుండా సేవకుడిలా కుటుంబమంతా పనిచేస్తామని మురళి హామీ ఇచ్చారు.

🗓 06 Feb 2026 | 01:30 PM ✍ Narender Patel journalist https://varahispeednews.in
Share this article: Facebook X Telegram
Scroll to Top