రాజీవ్ కాలనీ అభివృద్ధి కోసం తనను గెలిపించండి
-తాండూరు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి సహకారంతో ఆదర్శంగా మారుస్తా
-8వ వార్డు కాంగ్రెస్ అభ్యర్థి తలారి సాయప్ప

తాండూరు ఫిబ్రవరి 6 :- వికారాబాద్ జిల్లా తాండూరు పట్టణ శివారులోని రాజీవ్ గాంధీ, ఇందిరమ్మ కాలనీలలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి తలారి సాయప్ప ఇంటింటి ప్రచార కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత కాంగ్రెస్ ప్రభుత్వం రాజీవ్ గాంధీ, ఇందిరమ్మ పేద ప్రజల కోసం మంజూరు చేసిందని చెప్పారు. ఎన్నో ప్రభుత్వాలు మారినా కూడ అభివృద్ధి కి నోచుకోలేదని చెప్పారు. హస్తం గుర్తుకు ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు కాలనీల ప్రజలకు ఇచ్చిన హామీని నెరవేర్చడం కోసం నిరంతరం పోరాటం చేస్తానన్నారు. తాండూరు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి సహకారంతో వార్డును అన్ని రకాలుగా అభివృద్ధి చేస్తానన్నారు. ఇతర పార్టీలకు చెందిన నాయకులు చెప్పిన మాటలు నమ్మొద్దని చెప్పారు. ఈ కార్యక్రమంలో పలువురు కార్యకర్తలు మహిళలు ఉన్నారు.