పతి కోసం సతి ప్రచారం
– 10వ వార్డులో ప్రచార హోరు..కాంగ్రెస్ జోరు

వికారాబాద్ మున్సిపల్ ఎన్నికల్లో భాగంగా వికారాబాద్ పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు అర్ధ సుధాకర్ రెడ్డి సతీమణి ప్రభావతి రెడ్డి శుక్రవారం 10 వ వార్డు అనంతగిరిపల్లి లోగడగడపకుతిరుగుతూప్రచారాన్నినిర్వహించారు.ఈమె వెంట మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొనడం జరిగింది.ఈ సందర్బంగా…10 వ వార్డు అనంతగిరిపల్లి అభివృద్ధి జరగాలంటే కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసి సుధాకర్ రెడ్డి ని భారీ మెజారిటీతో గెలిపించి మమ్మల్ని ఆదరించాలని కోరారు.ఇంతకు మునుపు 33 వార్డులో సుధాకర్ రెడ్డి కౌన్సిలర్ గా గెలిచి 99 శాతం అభివృద్ధి చేయడం జరిగిందని ,అదే తరహాలో 10వ వార్డు ను అభివృద్ధి చేస్తారని హామీ ఇచ్చారు.

కాంగ్రెస్ ప్రభుత్వం మరియు శాసన సభాపతి గా మన వికారాబాద్ ఎమ్మెల్యే గడ్డం ప్రసాద్ కుమార్ ఉండటం అందులోనూ ఆయన కుమార్తె గడ్డం అనన్య చైర్మెన్ కాబోతుండటంతో వికారాబాద్ మున్సిపాలిటీ అన్ని విధాలుగా అభివృద్ధి చెందే పూర్తి ఆస్కారం ఉంది.కావున ప్రజలు ఆలోచించి అభివృద్ధికి పట్టం కట్టాలని విజ్ఞప్తి చేశారు.
పతి కోసం సతి ప్రచారం
పతి కోసం సతి ప్రచారం
- 10వ వార్డులో ప్రచార హోరు..కాంగ్రెస్ జోరు
వికారాబాద్ మున్సిపల్ ఎన్నికల్లో భాగంగా వికారాబాద్ పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు అర్ధ సుధాకర్ రెడ్డి సతీమణి ప్రభావతి రెడ్డి శుక్రవారం 10 వ వార్డు అనంతగిరిపల్లి లోగడగడపకుతిరుగుతూప్రచారాన్నినిర్వహించారు.ఈమె వెంట మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొనడం జరిగింది.ఈ సందర్బంగా...10 వ వార్డు అనంతగిరిపల్లి అభివృద్ధి జరగాలంటే కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసి సుధాకర్ రెడ్డి ని భారీ మెజారిటీతో గెలిపించి మమ్మల్ని ఆదరించాలని కోరారు.ఇంతకు మునుపు 33 వార్డులో సుధాకర్ రెడ్డి కౌన్సిలర్ గా గెలిచి 99 శాతం అభివృద్ధి చేయడం జరిగిందని ,అదే తరహాలో 10వ వార్డు ను అభివృద్ధి చేస్తారని హామీ ఇచ్చారు.