*ప్రముఖ ఒడిస్సా సాంస్కృతిక కళాకారిణి ఆశాకుమారిచే నృత్య ప్రదర్శన*
*పీఎంశ్రీ జిల్లా పరిషత్ ఉన్నతపాఠశాలయాలాలలో*

*యాలాల..* వికారాబాద్ జిల్లా యాలాల మండలం లోని పీఎం శ్రీ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల లో మినిస్ట్రీ ఆఫ్ కల్చరల్ వారి ద్వారా ఆశాకుమారి ప్రముఖ ఒడిస్సా కళాకారుని గారిచే శుక్రవారం పాఠశాలలో సాంస్కృతిక కార్యక్రమం నిర్వహించడం జరిగింది. భారతదేశంలోని వివిధ కళలలో నైపుణ్యం గల వారిచే ప్రభుత్వ పాఠశాలలో దేశంలోని వివిధ భాషలలోని కళాకారులచే సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని దానిలో భాగంగా శుక్రవారం పిఎంశ్రీ జడ్పిహెచ్ఎస్ యాలాల్ పాఠశాలలో ప్రముఖ ఒడిస్సా సాంస్కృతిక కళాకారుని ఆశాకుమారిచే కార్యక్రమం నిర్వహించడం జరిగింది
ఈ కార్యక్రమంలో అశోక్ కుమార్ గారు మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలలో చదివే విద్యార్థులలో దేశంలోని అన్ని రకాల భాషల యొక్క కళ లను ను పరిచయం చేయాలనే ఉద్దేశంతో మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ మరియు మినిస్టర్ ఆఫ్ కల్చర్ వారి చే జిల్లాలోని ఎన్నిక చేయబడిన పాఠశాలలో ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని విద్యార్థులకు కళలు పరిచయం చేయడంతో పాటు ఈ దేశంలో గల వివిధ కళలను పరిచయం చేసే అవకాశం కల్పించాలని దానిలో భాగంగా ఈ పాఠశాలలో విద్యార్థులతో కలసి ఈ కార్యక్రమాన్ని కళను ప్రశదర్శించడం చాలా సంతోషంగా ఉందని విద్యార్థులు ఉత్సాహంగా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు అని తెలిపారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు ఏపీసి చైర్మన్ నందిని గారు పాల్గొన్నారు.
ప్రముఖ ఒడిస్సా సాంస్కృతిక కళాకారిణి ఆశాకుమారిచే నృత్య ప్రదర్శన*