31వ వార్డులో దుమ్మురేపుతున్న కారు స్పీడ్

వికారాబాద్:మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా వికారాబాద్ 31వ వార్డులో బిఆర్ఎస్ అభ్యర్థి కరణం కిషోర్ ప్రచారం జోరుగా నిర్వహించారు. తాను పోటీ చేస్తున్న వార్డులో ప్రతి ఒక్కరికి కలుస్తున్నారు.కరణం కిషోర్ వెంట గులాబీ శ్రేణులు సైన్యంలా కదులుతున్నారు. బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో రూపొందించిన మెనిఫెస్టోను చూపిస్తూ ఓటర్లను కారు గుర్తుకు ఓటు వేయాలని అభ్యర్థిస్తున్నారు.ఎన్నికల్లో కారు గుర్తుకు ఓటు వేసి గెలిపిస్తే వచ్చే ఐదేళ్లలలో అభివృద్ధి చేసే బాధ్యత నాదే అంటూ వార్డు ప్రజలకు అందరికి భరోసా కల్పిస్తున్నారు. కాలనీలోని ప్రతి వీధిలో సమస్యలు లేకుండా చూస్తామని, శివరాంనగర్ ప్రాంతాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దుతాని చెబుతున్నారు.కరణం కిషోర్ ప్రచారానికి ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

🗓 07 Feb 2026 | 06:27 PM ✍ Narender Patel journalist https://varahispeednews.in
Share this article: Facebook X Telegram
Scroll to Top