12 వ వార్డులో దుమ్మురేపుతున్న కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి

మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా తాండూర్ 12వ వార్డులో కాంగ్రెస్ అభ్యర్థి నీరజ బాల్ రెడ్డి ప్రచారం జోరుగా నిర్వహించారు. తాను పోటీ చేస్తున్న వార్డులో ప్రతి ఒక్కరికి కలుస్తున్నారు.నీరజ బాల్ రెడ్డి వెంట కాంగ్రెస్ శ్రేణులు సైన్యంలా కదులుతున్నారు. కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ప్రజలకు అందించిన సంక్షేమ పథకాలు అందబోతున్న సంక్షేమ పథకాలు చూపిస్తూ ఓటర్లను చేయి గుర్తుకు ఓటు వేయాలని అభ్యర్థిస్తున్నారు.ఎన్నికల్లో చేయి గుర్తుకు ఓటు వేసి గెలిపిస్తే వచ్చే ఐదేళ్లలలో అభివృద్ధి చేసే బాధ్యత నాదే అంటూ వార్డు ప్రజలకు అందరికి భరోసా కల్పిస్తున్నారు. కాలనీలోని ప్రతి వీధిలో సమస్యలు లేకుండా చూస్తామని, ఆదర్శంగా తీర్చిదిద్దుతాని చెబుతున్నారు. ప్రచారం లో భారీగా అభిమానిస్తున్నారు .

ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

🗓 07 Feb 2026 | 06:38 PM ✍ Narender Patel journalist https://varahispeednews.in
Share this article: Facebook X Telegram
Scroll to Top