యాలాల మండలం లో కాంగ్రెస్ పార్టీ కి ఝలక్*

*యాలాల మండలం లో కాంగ్రెస్ పార్టీ కి ఝలక్*

కేటీఆర్ సమక్షంలో యాలాల మాజీ జడ్పీటీసీ బీ. ఆర్. ఎస్. లోకి 

*యాలాల*… వికారాబాద్ జిల్లా యాలాల మండలం లో అధికార కాంగ్రెస్ పార్టీ కి ఎదురు దెబ్బ తగిలింది. ఆ పార్టీ యాలాల మాజీ జడ్పీటీసీ సిద్రాల శ్రీనివాస్ తన అనుచర గనం సుమారు 200 మంది తో ఆదివారం కాంగ్రెస్ పార్టీ ని వీడి బీ. ఆర్. ఎస్. వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీర్, మరియు తాండూర్ మాజీ ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి ఆధ్వర్యంలో బీ. ఆర్. ఎస్. పార్టీ లో చేరినారు. సిద్రాల శ్రీనివాస్ కు పార్టీ కండువా కప్పి కేటీర్ పార్టీ లోకి ఆహ్వానించాడు. ఈ సందర్బంగా కేటీర్ మాట్లాడుతూ పార్టీ కోసం కష్టపడి పని చేయాలని సూచించారు. ఈ సందర్బంగా సిద్రాల శ్రీనివాస్ మాట్లాడుతూ స్వంత గూటికి రావడం సంతోషంగా ఉందని పార్టీ కేటీర్ నాయకత్వం పై నమ్మకం తో పార్టీ లో చేరుచున్నట్లు తెలిపాడు. మండల పార్టీ అధ్యక్షులు రవీందర్ రెడ్డి మిగితా నాయకుల కార్యకర్త లతో కలిసి పార్టీ బలోపేతానికి కృషి చేస్తానని తెలిపాడు. ఇదిలా ఉంటే గత కొంత కాలంగా అధికార పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉన్న సిద్రాల శ్రీనివాస్ ఈ రోజు బీ. ఆర్. ఎస్. పార్టీ లో చేరినాడు.మండలం లో మంచి పట్టు ఉన్న నాయకుడిని కోల్పోవడం అధికార పార్టీ కి తీవ్ర నష్టం.

యాలాల మండలం లో కాంగ్రెస్ పార్టీ కి ఝలక్*

*యాలాల మండలం లో కాంగ్రెస్ పార్టీ కి ఝలక్*

కేటీఆర్ సమక్షంలో యాలాల మాజీ జడ్పీటీసీ బీ. ఆర్. ఎస్. లోకి 

*యాలాల*... వికారాబాద్ జిల్లా యాలాల మండలం లో అధికార కాంగ్రెస్ పార్టీ కి ఎదురు దెబ్బ తగిలింది. ఆ పార్టీ యాలాల మాజీ జడ్పీటీసీ సిద్రాల శ్రీనివాస్ తన అనుచర గనం సుమారు 200 మంది తో ఆదివారం కాంగ్రెస్ పార్టీ ని వీడి బీ. ఆర్. ఎస్. వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీర్, మరియు తాండూర్ మాజీ ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి ఆధ్వర్యంలో బీ. ఆర్. ఎస్. పార్టీ లో చేరినారు. సిద్రాల శ్రీనివాస్ కు పార్టీ కండువా కప్పి కేటీర్ పార్టీ లోకి ఆహ్వానించాడు. ఈ సందర్బంగా కేటీర్ మాట్లాడుతూ పార్టీ కోసం కష్టపడి పని చేయాలని సూచించారు. ఈ సందర్బంగా సిద్రాల శ్రీనివాస్ మాట్లాడుతూ స్వంత గూటికి రావడం సంతోషంగా ఉందని పార్టీ కేటీర్ నాయకత్వం పై నమ్మకం తో పార్టీ లో చేరుచున్నట్లు తెలిపాడు. మండల పార్టీ అధ్యక్షులు రవీందర్ రెడ్డి మిగితా నాయకుల కార్యకర్త లతో కలిసి పార్టీ బలోపేతానికి కృషి చేస్తానని తెలిపాడు. ఇదిలా ఉంటే గత కొంత కాలంగా అధికార పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉన్న సిద్రాల శ్రీనివాస్ ఈ రోజు బీ. ఆర్. ఎస్. పార్టీ లో చేరినాడు.మండలం లో మంచి పట్టు ఉన్న నాయకుడిని కోల్పోవడం అధికార పార్టీ కి తీవ్ర నష్టం.

🗓 08 Feb 2026 | 01:13 PM ✍ Narender Patel journalist https://varahispeednews.in
Share this article: Facebook X Telegram
Scroll to Top