గెలుపు బాటలో సభావత్ విజయ రాజు

గెలుపు బాటలో సభావత్ విజయ రాజు

– 6వ వార్డు అభివృద్దే లక్ష్యం.
– గెలిపించేందుకు గులాబీ దండులా మారిన వెంకటాపూర్ తండా వాసులు

వికారాబాద్ మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా 6 వ వార్డు బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి సభావత్ విజయరాజు ప్రచారంతో వార్డును హోరెత్తిస్తున్నారు. తన వార్డు ప్రజలు, పార్టీ శ్రేణులతో కలిసి వార్డులోని ప్రతి గడపను పలకరిస్తూ, కారు గుర్తు పై ఓటు వేసి అధిక మెజార్టీతో గెలిపించాలని అభ్యర్థిస్తున్నారు.ఈ సందర్భంగా ఓటర్లు వారి కుటుంబానికి ఘనస్వాగతం పలకడం విశేషం. అనంతరం మాట్లాడుతూ.. ప్రజా సేవయే పరమావధి అని వార్డు లోని మౌలిక వసతుల కల్పన కు తాను ప్రథమ ప్రాధాన్యత ఇస్తానని పేర్కొన్నారు. డ్రైనేజీ సమస్యలు, తాగునీరు, సిమెంట్ రోడ్ల నిర్మాణాన్ని సకాలంలో పూర్తి చేసి 6వ వార్డును ఆదర్శవంతంగా తీర్చిదిద్దుతానని హామీ ఇచ్చారు. వార్డు ను మరింత అభివృద్ధి చేస్తానని ఓటర్లకు భరోసా ఇచ్చారు. వార్డు పై తనకు పూర్తి పట్టు ఉందని వార్డులో ప్రతి కాలనీ లో ఉన్న ప్రజలందరూ తనను సోదరీమనిలా ఆదరిస్తున్నారని, వారికి ఏ సమస్య వచ్చినా అండగా నిలుస్తానని అన్నారు.వారి వెంట తండావాసులు గులాబీ దండులా పెద్ద సంఖ్య లో పాల్గొన్నారు.

గెలుపు బాటలో సభావత్ విజయ రాజు

గెలుపు బాటలో సభావత్ విజయ రాజు

- 6వ వార్డు అభివృద్దే లక్ష్యం.
- గెలిపించేందుకు గులాబీ దండులా మారిన వెంకటాపూర్ తండా వాసులు

వికారాబాద్ మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా 6 వ వార్డు బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి సభావత్ విజయరాజు ప్రచారంతో వార్డును హోరెత్తిస్తున్నారు. తన వార్డు ప్రజలు, పార్టీ శ్రేణులతో కలిసి వార్డులోని ప్రతి గడపను పలకరిస్తూ, కారు గుర్తు పై ఓటు వేసి అధిక మెజార్టీతో గెలిపించాలని అభ్యర్థిస్తున్నారు.ఈ సందర్భంగా ఓటర్లు వారి కుటుంబానికి ఘనస్వాగతం పలకడం విశేషం. అనంతరం మాట్లాడుతూ.. ప్రజా సేవయే పరమావధి అని వార్డు లోని మౌలిక వసతుల కల్పన కు తాను ప్రథమ ప్రాధాన్యత ఇస్తానని పేర్కొన్నారు. డ్రైనేజీ సమస్యలు, తాగునీరు, సిమెంట్ రోడ్ల నిర్మాణాన్ని సకాలంలో పూర్తి చేసి 6వ వార్డును ఆదర్శవంతంగా తీర్చిదిద్దుతానని హామీ ఇచ్చారు. వార్డు ను మరింత అభివృద్ధి చేస్తానని ఓటర్లకు భరోసా ఇచ్చారు. వార్డు పై తనకు పూర్తి పట్టు ఉందని వార్డులో ప్రతి కాలనీ లో ఉన్న ప్రజలందరూ తనను సోదరీమనిలా ఆదరిస్తున్నారని, వారికి ఏ సమస్య వచ్చినా అండగా నిలుస్తానని అన్నారు.వారి వెంట తండావాసులు గులాబీ దండులా పెద్ద సంఖ్య లో పాల్గొన్నారు.

🗓 08 Feb 2026 | 02:34 PM ✍ Narender Patel journalist https://varahispeednews.in
Share this article: Facebook X Telegram
Scroll to Top