పోలింగ్ కేంద్రాలను జిల్లా ఎస్పీ సమీక్ష

వికారాబాద్:జిల్లాలో జరుగుతున్న మునిసిపల్ ఎన్నికల నేపథ్యంలో జిల్లా ఎస్పీ స్నేహ మెహ్ర వికారాబాద్ పట్టణంలోని క్రిటికల్ పోలింగ్ కేంద్రాలైన కొత్తగాడి మరియు అల్లంపల్లి ప్రాంతాల్లోని పోలింగ్ బూత్‌లను పరిశీలించారు. ఈ సందర్భంగా పోలింగ్ కేంద్రాల్లో భద్రతా ఏర్పాటు మరియు పోలీస్ బందోబస్తును ఎస్పీ సమీక్షించారు.ఓటింగ్ ప్రశాంతంగా పూర్తి అయ్యేవరకుఅప్రమత్తంగాఉండాలని,సంబంధిత పోలీస్ అధికారులకు సూచనలు జారీ చేశారు. జిల్లాలో ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ పూర్తి అయ్యేవరకు ఎన్నికల కోడ్ ఉంటుందని, కావున ప్రతి ఒక్కరు ఎంసీసీ నిబంధనలు పాటించాలని ఎస్పీ తెలియజేయడం జరిగింది.