కాంగ్రెస్ గూటికి గెలుపొందిన స్వతంత్ర అభ్యర్థి

– 16వ వార్డు నుండి గెలుపొందిన పుష్పలత శ్రీకాంత్

వికారాబాద్ మున్సిపల్ పరిధిలోని 16వ వార్డు నుండి స్వతంత్ర అభ్యర్థిగా పుష్పలత శ్రీకాంత్ పోటీ చేసి గెలుపొందడం జరిగింది. తెలంగాణ రాష్ట్ర శాసనసభాపతి, వికారాబాద్ ఎమ్మెల్యే గడ్డం ప్రసాద్ కుమార్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీలో చేరగా పట్టణ అధ్యక్షుడు సుధాకర్ రెడ్డి కండువా కప్పి పార్టీలో చేర్చుకున్నారు.సీనియర్ నాయకులు,కార్యకర్తలు పాల్గొన్నారు.

కాంగ్రెస్ గూటికి గెలుపొందిన స్వతంత్ర అభ్యర్థి

కాంగ్రెస్ గూటికి గెలుపొందిన స్వతంత్ర అభ్యర్థి
- 16వ వార్డు నుండి గెలుపొందిన పుష్పలత శ్రీకాంత్

వికారాబాద్ మున్సిపల్ పరిధిలోని 16వ వార్డు నుండి స్వతంత్ర అభ్యర్థిగా పుష్పలత శ్రీకాంత్ పోటీ చేసి గెలుపొందడం జరిగింది. తెలంగాణ రాష్ట్ర శాసనసభాపతి, వికారాబాద్ ఎమ్మెల్యే గడ్డం ప్రసాద్ కుమార్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీలో చేరగా పట్టణ అధ్యక్షుడు సుధాకర్ రెడ్డి కండువా కప్పి పార్టీలో చేర్చుకున్నారు.సీనియర్ నాయకులు,కార్యకర్తలు పాల్గొన్నారు.

🗓 13 Feb 2026 | 11:57 PM ✍ Narender Patel journalist https://varahispeednews.in
Share this article: Facebook X Telegram
Scroll to Top