22 వార్డును ఆదర్శంగా తీర్చిదిద్దుతా
– గెలుపొందిన కాంగ్రెస్ అభ్యర్థి లంకా లక్ష్మీకాంత్ రెడ్డివికారాబాద్ మున్సిపల్ 22వ వార్డులో బిఆర్ఎస్ అభ్యర్థి పై 100 ఓట్ల మెజారిటీతో విజయం సాధించిన సందర్భంగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి లక్ష్మీకాంత్ రెడ్డి వార్డు ప్రజలకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు.తనపై నమ్మకం ఉంచి గెలిపించిన ప్రతి ఓటరుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేశారు. అలాగే వార్డులో ఉన్న అన్ని సమస్యలను గుర్తించి, వాటిని వంద శాతం పూర్తి చేస్తానని హామీ ఇచ్చారు.
ప్రజల సహకారంతో అభివృద్ధి పనులు వేగంగా పూర్తి చేసి, 22వ వార్డును ఆదర్శ వార్డుగా తీర్చిదిద్దుతానని లక్ష్మికాంత్ రెడ్డి పేర్కొన్నారు.
22 వార్డును ఆదర్శంగా తీర్చిదిద్దుతా
22 వార్డును ఆదర్శంగా తీర్చిదిద్దుతా
- గెలుపొందిన కాంగ్రెస్ అభ్యర్థి లంకా లక్ష్మీకాంత్ రెడ్డివికారాబాద్ మున్సిపల్ 22వ వార్డులో బిఆర్ఎస్ అభ్యర్థి పై 100 ఓట్ల మెజారిటీతో విజయం సాధించిన సందర్భంగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి లక్ష్మీకాంత్ రెడ్డి వార్డు ప్రజలకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు.తనపై నమ్మకం ఉంచి గెలిపించిన ప్రతి ఓటరుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేశారు. అలాగే వార్డులో ఉన్న అన్ని సమస్యలను గుర్తించి, వాటిని వంద శాతం పూర్తి చేస్తానని హామీ ఇచ్చారు.
ప్రజల సహకారంతో అభివృద్ధి పనులు వేగంగా పూర్తి చేసి, 22వ వార్డును ఆదర్శ వార్డుగా తీర్చిదిద్దుతానని లక్ష్మికాంత్ రెడ్డి పేర్కొన్నారు.
